"శాసనాల్లో ద్రాక్షారామ శ్రీభీమేశ్వరాలయ చరిత్ర" మూడు, నాలుగు సంవత్సరాల ముమ్మర శాసన పరిశోధనా ఫలం. నిజానికిది ఆలయ చరిత్ర మాత్రమే కాదు, భీమ మండల చరిత్ర మాత్రమే కాదు, భీమ మండల చరిత్ర. ఈ ప్రాంతపు అయిదు శతాబ్దాల దీర్ఘకాలపు రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజ్యతంత్రం, సమాజం, ఆర్ధిక వ్యవస్థ, మతం ఎలా ప్రకాశించాయో, భాష - లిపి ఎలా పరిణామం చెందాయో ఈ గ్రంథం వివరిస్తుంది. తెలుగులో తీరాంధ్రంలోని ఇతర చారిత్రిక మతకేంద్రాల శాసన సాదృశ్యాలతో ప్రాచీన లిపి శాస్త్ర విశ్లేషణ సాగింది. భీమమండల చరిత్రకు సంబంధించి డా జాస్తి దుర్గాప్రసాద్ గారి సునిశిత పరిశోధన ఫలితం ఈ ప్రామాణిక రచన.
"శాసనాల్లో ద్రాక్షారామ శ్రీభీమేశ్వరాలయ చరిత్ర" మూడు, నాలుగు సంవత్సరాల ముమ్మర శాసన పరిశోధనా ఫలం. నిజానికిది ఆలయ చరిత్ర మాత్రమే కాదు, భీమ మండల చరిత్ర మాత్రమే కాదు, భీమ మండల చరిత్ర. ఈ ప్రాంతపు అయిదు శతాబ్దాల దీర్ఘకాలపు రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజ్యతంత్రం, సమాజం, ఆర్ధిక వ్యవస్థ, మతం ఎలా ప్రకాశించాయో, భాష - లిపి ఎలా పరిణామం చెందాయో ఈ గ్రంథం వివరిస్తుంది. తెలుగులో తీరాంధ్రంలోని ఇతర చారిత్రిక మతకేంద్రాల శాసన సాదృశ్యాలతో ప్రాచీన లిపి శాస్త్ర విశ్లేషణ సాగింది. భీమమండల చరిత్రకు సంబంధించి డా జాస్తి దుర్గాప్రసాద్ గారి సునిశిత పరిశోధన ఫలితం ఈ ప్రామాణిక రచన.© 2017,www.logili.com All Rights Reserved.