• 10వ శతాబ్దంలో తంజావూరు బృహధీశ్వరాలయ నిర్మాణానికి కారకురాలై, నాట్య శిల్పాలకు స్ఫూర్తి ప్రదాయిని కళ్యాణి.
• 13వ శతాబ్దంలో శ్రీ రంగం ఆలయం ధ్వంసం కాకుండా నిలిపేందుకు ఆత్మార్పణ గావించుకున్న త్యాగమయి మాణిక్యం.
• 13వ శతాబ్దంలో ఒక నాట్య శాస్త్ర గ్రంధరచనకు స్ఫూర్తిగా నిలిచి, రాజ్య ప్రజలకోసం ప్రాణాలర్పించిన లకుమ.
• 13వ శతాబ్దంలో ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయ నర్తకిగా శ్రీనాధకవి సార్వభౌమునిచే కీర్తింపబడిన గోదావరీ తీర ప్రజల అమ్మ మాణిక్యాంబ.
• 13వ శతాబ్దంలో కాకతీయ కళావైభావాల్ని అనుభవించి, తన వంశచరితనే నృత్యరూపకంగా తిలకించి, సామ్రాజ్యపతనంతో ఆత్మార్పణ గావించుకున్న మాచల్దేవి
•. 15వ శతాబ్దంలో విజయనగర సామ్యాజ్య వైభవాల్ని కాదని తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరునికి అంకితమైన త్యాగశీలి ముద్దు కుప్పాయి.
• 16వ శతాబ్దంలో కుతుబ్ షా తమ ప్రేమ చిహ్నంగా భాగ్య నగరాన్ని కానుకగా అందుకున్న ప్రేమ సామ్యాజ్జి భాగామతి.
•16వ శతాబ్దంలో గోల్కొండ నవాబుల హృదయాలలోనేగాదు, సమాధి మందిరాలలో కూడా స్థానం సాధించుకుని, స్వర్గధామంలో స్వర్ణకమలాలు' గా వర్ణింపబడిన కళాసోదరీమణులు తారా ప్రేమవతులు.
-• 17వ శతాబ్దంలో ఔరంగజేబు అకృత్యాలకు ఎదురునిల్చి బలైపోయిన హైందవనారీ రాణా దిల్.
ఈనాటి ప్రపంచానికి తెలియని నవ కళామణుల చరిత్రలు పరిశోధించి, అద్భుతశైలిలో 'నర్తనఋషి' అందించిన భారతదేశపు తొలి పరిశోధనాత్మక గాధా రవళి ఈ 'నర్తన చరితలు'• 10వ శతాబ్దంలో తంజావూరు బృహధీశ్వరాలయ నిర్మాణానికి కారకురాలై, నాట్య శిల్పాలకు స్ఫూర్తి ప్రదాయిని కళ్యాణి. • 13వ శతాబ్దంలో శ్రీ రంగం ఆలయం ధ్వంసం కాకుండా నిలిపేందుకు ఆత్మార్పణ గావించుకున్న త్యాగమయి మాణిక్యం.• 13వ శతాబ్దంలో ఒక నాట్య శాస్త్ర గ్రంధరచనకు స్ఫూర్తిగా నిలిచి, రాజ్య ప్రజలకోసం ప్రాణాలర్పించిన లకుమ. • 13వ శతాబ్దంలో ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయ నర్తకిగా శ్రీనాధకవి సార్వభౌమునిచే కీర్తింపబడిన గోదావరీ తీర ప్రజల అమ్మ మాణిక్యాంబ.• 13వ శతాబ్దంలో కాకతీయ కళావైభావాల్ని అనుభవించి, తన వంశచరితనే నృత్యరూపకంగా తిలకించి, సామ్రాజ్యపతనంతో ఆత్మార్పణ గావించుకున్న మాచల్దేవి•. 15వ శతాబ్దంలో విజయనగర సామ్యాజ్య వైభవాల్ని కాదని తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరునికి అంకితమైన త్యాగశీలి ముద్దు కుప్పాయి.• 16వ శతాబ్దంలో కుతుబ్ షా తమ ప్రేమ చిహ్నంగా భాగ్య నగరాన్ని కానుకగా అందుకున్న ప్రేమ సామ్యాజ్జి భాగామతి.•16వ శతాబ్దంలో గోల్కొండ నవాబుల హృదయాలలోనేగాదు, సమాధి మందిరాలలో కూడా స్థానం సాధించుకుని, స్వర్గధామంలో స్వర్ణకమలాలు' గా వర్ణింపబడిన కళాసోదరీమణులు తారా ప్రేమవతులు.-• 17వ శతాబ్దంలో ఔరంగజేబు అకృత్యాలకు ఎదురునిల్చి బలైపోయిన హైందవనారీ రాణా దిల్.ఈనాటి ప్రపంచానికి తెలియని నవ కళామణుల చరిత్రలు పరిశోధించి, అద్భుతశైలిలో 'నర్తనఋషి' అందించిన భారతదేశపు తొలి పరిశోధనాత్మక గాధా రవళి ఈ 'నర్తన చరితలు'