ఈ నవలలో నక్సలైట్లతో కలిసిన ఒక అమ్మాయి తండ్రి బాధ పడతాడు. ఇందుకు తాను గర్వించాలా? బాధపడాలా? అని ఆలోచించాడు. ఏమైనా సిగ్గుపడవలసిన అవసరం లేదనుకున్నాడు. ఈ ఉద్యమం వ్యవసాయ కూలీలను కార్మికులను అమితంగా ఆకర్షిoచలేకపోతుంది. మధ్య తరగతికి, పై తరగతికి చెందిన యువకుల్ని అమితంగా ఆకర్షిస్తుంది. ఎందుచేత? అని తర్కించాడు. ఈ పాత్ర చేసిన పనినే రచయిత్రి నవల అంతటా చేసింది. ఉగ్రవాదుల ఉద్యమంలో చేరాక వాళ్ళు తెలుసుకునే వాస్తవాలను క్రమక్రమంగా విశదపరిచారు. ఉద్యమంలోని లోపాలను ధ్యానించారు. దాని వైఫల్యాన్ని సూచించారు..........
ఆంధ్రజ్యోతి దినపత్రిక.
ఈ నవలలో నక్సలైట్లతో కలిసిన ఒక అమ్మాయి తండ్రి బాధ పడతాడు. ఇందుకు తాను గర్వించాలా? బాధపడాలా? అని ఆలోచించాడు. ఏమైనా సిగ్గుపడవలసిన అవసరం లేదనుకున్నాడు. ఈ ఉద్యమం వ్యవసాయ కూలీలను కార్మికులను అమితంగా ఆకర్షిoచలేకపోతుంది. మధ్య తరగతికి, పై తరగతికి చెందిన యువకుల్ని అమితంగా ఆకర్షిస్తుంది. ఎందుచేత? అని తర్కించాడు. ఈ పాత్ర చేసిన పనినే రచయిత్రి నవల అంతటా చేసింది. ఉగ్రవాదుల ఉద్యమంలో చేరాక వాళ్ళు తెలుసుకునే వాస్తవాలను క్రమక్రమంగా విశదపరిచారు. ఉద్యమంలోని లోపాలను ధ్యానించారు. దాని వైఫల్యాన్ని సూచించారు.......... ఆంధ్రజ్యోతి దినపత్రిక.
© 2017,www.logili.com All Rights Reserved.