" అర్ధశతాబ్ది నుండి తన రచనల ద్వారా ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వాసిరెడ్డి సీతాదేవి గారి అసాధరణ వ్యక్తిత్వానికి, పుంఖాను పుంఖాలుగా ఆమె చేసిన రచనలకు ఒక దర్పణంగా ఈ అభినందన సంచికను అందిస్తున్నాము.
1998లోనూ ఆ తర్వాత సీతాదేవి రచనలపై విశ్లేషణాత్మక సమీక్ష వ్యాసాలు అన్ని దినపత్రికల సాహిత్యనుబంధాల్లో ఎన్నో వచ్చాయి. వాటిల్లో లభ్యమైన కొన్ని రచనలను ఎంపిక చేసి ఈ సంపుటిలో ప్రచురిస్తున్నాము. ఇవి తెలుగు సాహిత్యాన్ని ఔపాసన పట్టిన ప్రతిభావంతులైన సాహితీవేత్తల, విమర్శనా విశ్లేషకుల వివిధ దృక్పధాల నుంచి విభిన్న దృక్కోణాల నుంచి ఆవిష్కృతమైన తులనాత్మక సాహిత్య వ్యాస రచనలుగా భావించి 'సాహితీ గవాక్షం' లో పొందుపరిచాము.
- సంపాదకులు
" అర్ధశతాబ్ది నుండి తన రచనల ద్వారా ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వాసిరెడ్డి సీతాదేవి గారి అసాధరణ వ్యక్తిత్వానికి, పుంఖాను పుంఖాలుగా ఆమె చేసిన రచనలకు ఒక దర్పణంగా ఈ అభినందన సంచికను అందిస్తున్నాము. 1998లోనూ ఆ తర్వాత సీతాదేవి రచనలపై విశ్లేషణాత్మక సమీక్ష వ్యాసాలు అన్ని దినపత్రికల సాహిత్యనుబంధాల్లో ఎన్నో వచ్చాయి. వాటిల్లో లభ్యమైన కొన్ని రచనలను ఎంపిక చేసి ఈ సంపుటిలో ప్రచురిస్తున్నాము. ఇవి తెలుగు సాహిత్యాన్ని ఔపాసన పట్టిన ప్రతిభావంతులైన సాహితీవేత్తల, విమర్శనా విశ్లేషకుల వివిధ దృక్పధాల నుంచి విభిన్న దృక్కోణాల నుంచి ఆవిష్కృతమైన తులనాత్మక సాహిత్య వ్యాస రచనలుగా భావించి 'సాహితీ గవాక్షం' లో పొందుపరిచాము. - సంపాదకులు© 2017,www.logili.com All Rights Reserved.