మెదడు జ్ఞానంతో పాటు స్వార్ధాన్నీ ఇస్తుంది. అందువల్ల ఒకే ఇంట్లో మనిషికి మనిషికీ పడని సంధర్భాలుండేవి. మనశ్శాంతికోసం గుడికి వెళ్లి ఇంటికన్న గుడి పదిలం అనుకునేవాడు. కానీ స్వార్ధాన్ని జయించాలన్నా, జ్ఞానాన్ని వివేకంగా మార్చుకోవాలన్న - మనిషికి ఇంటికన్న బడి పదిలం. బడి అంటే పాఠాలు చెప్పే మేస్టర్లుండే భవంతి మాత్రమే కాదు. మన చుట్టూ జరిగే అనుభవాల్నించి పాఠాలు నేర్చుకునే వివేకం కూడా. ఆ వివేకమే మన ప్రకృతికి, ఈ సృష్టికీ, మానవజన్మ ఉత్రుష్ణతకీ న్యాయం చేకూరుతుంది.
ఈ పుస్తకంలో
పాత్రలు సజీవాలు,
ఈ కధలు
- హైస్కూల్ స్థాయి బాలలు -
'ఇంటికన్న బడి పదిలం' చేసుకునేలా
తమ మెదడుకు శిక్షణ ఇచ్చే సాధనాలు.
- వసుంధర
మెదడు జ్ఞానంతో పాటు స్వార్ధాన్నీ ఇస్తుంది. అందువల్ల ఒకే ఇంట్లో మనిషికి మనిషికీ పడని సంధర్భాలుండేవి. మనశ్శాంతికోసం గుడికి వెళ్లి ఇంటికన్న గుడి పదిలం అనుకునేవాడు. కానీ స్వార్ధాన్ని జయించాలన్నా, జ్ఞానాన్ని వివేకంగా మార్చుకోవాలన్న - మనిషికి ఇంటికన్న బడి పదిలం. బడి అంటే పాఠాలు చెప్పే మేస్టర్లుండే భవంతి మాత్రమే కాదు. మన చుట్టూ జరిగే అనుభవాల్నించి పాఠాలు నేర్చుకునే వివేకం కూడా. ఆ వివేకమే మన ప్రకృతికి, ఈ సృష్టికీ, మానవజన్మ ఉత్రుష్ణతకీ న్యాయం చేకూరుతుంది. ఈ పుస్తకంలో పాత్రలు సజీవాలు, ఈ కధలు - హైస్కూల్ స్థాయి బాలలు - 'ఇంటికన్న బడి పదిలం' చేసుకునేలా తమ మెదడుకు శిక్షణ ఇచ్చే సాధనాలు. - వసుంధర
© 2017,www.logili.com All Rights Reserved.