Vathidi Nivarana

By Swami Mytreya (Author)
Rs.75
Rs.75

Vathidi Nivarana
INR
EMESCO0328
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

 ఒత్తిడి నివారణ

షట్కర్మ క్రియలనేవి శాస్త్రీయమైనవి. ఇవి మనలోని త్రిదోషాలలోని అసమతౌల్యాన్ని సరిచేసి సమతౌల్యాన్ని పెంపొందిస్తాయి. శరీరంలోని మలినాలు తొలగించి శరీరాన్ని శుద్ధి చేస్తాయి.

- – -

ముద్రలనేవి చేతి వ్రేళ్ళను ఉపయోగిస్తూ చేసే ఒక రకమైన సంజ్ఞలలాంటివి. ఇవి మన మనస్తత్వంలో, ప్రవర్తనలో, దృష్టిలో మార్పు తీసుకొనివచ్చి మనలో జాగరూకతను, ఏకాగ్రతను పెంపొందిస్తాయి. ముద్రలలో ఒక్కోసారి శరీరం మొత్తాన్ని ఉపయోగిస్తూ చేసేవి ఉంటాయి లేదా కేవలం చేతులతో మాత్రమే చేసేవి ఉంటాయి.

- – -

ప్రశాంతంగా ఉండటం అనేది కూడా శాస్త్రీయతతో కూడిన ఒక కళే.

- – -

వివాహ బంధంలో ఒత్తిడి లేని జీవితాన్ని ఆస్వాదించాలంటే ప్రేమను పంచాలే కాని ఆశించకూడదు. ఎప్పుడూ హృదయంతో ఉండాలి. ఇద్దరూ ఒకరి ఆనందం కొరకు మరొకరు పాటుపడాలి.

- – -

ఒత్తిడి, ఆందోళనలలో ఉండేవారు నిద్ర విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి.

 ఒత్తిడి నివారణ షట్కర్మ క్రియలనేవి శాస్త్రీయమైనవి. ఇవి మనలోని త్రిదోషాలలోని అసమతౌల్యాన్ని సరిచేసి సమతౌల్యాన్ని పెంపొందిస్తాయి. శరీరంలోని మలినాలు తొలగించి శరీరాన్ని శుద్ధి చేస్తాయి. - – - ముద్రలనేవి చేతి వ్రేళ్ళను ఉపయోగిస్తూ చేసే ఒక రకమైన సంజ్ఞలలాంటివి. ఇవి మన మనస్తత్వంలో, ప్రవర్తనలో, దృష్టిలో మార్పు తీసుకొనివచ్చి మనలో జాగరూకతను, ఏకాగ్రతను పెంపొందిస్తాయి. ముద్రలలో ఒక్కోసారి శరీరం మొత్తాన్ని ఉపయోగిస్తూ చేసేవి ఉంటాయి లేదా కేవలం చేతులతో మాత్రమే చేసేవి ఉంటాయి. - – - ప్రశాంతంగా ఉండటం అనేది కూడా శాస్త్రీయతతో కూడిన ఒక కళే. - – - వివాహ బంధంలో ఒత్తిడి లేని జీవితాన్ని ఆస్వాదించాలంటే ప్రేమను పంచాలే కాని ఆశించకూడదు. ఎప్పుడూ హృదయంతో ఉండాలి. ఇద్దరూ ఒకరి ఆనందం కొరకు మరొకరు పాటుపడాలి. - – - ఒత్తిడి, ఆందోళనలలో ఉండేవారు నిద్ర విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి.

Features

  • : Vathidi Nivarana
  • : Swami Mytreya
  • : EMESCO
  • : EMESCO0328
  • : Paperback
  • : 120
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vathidi Nivarana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam