వీరనాయకుడు నవలిక ఆద్యంతం ఆసక్తితో చదివిస్తుంది.
తల్లావజ్జుల పతంజలి శాస్త్రి చాల సంవత్సరాలుగా అధ్యాపక వృత్తిలో వుండి, దాన్ని వదుల్చుకుని పూర్తి పర్యావరణ కార్యకర్తగా పని చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో ''ఎన్విరాన్ మెంట్ సెంటర్' అనే పర్యావరణ సంస్థ స్థాపించి, నిర్వహిస్తున్నారు.సంగీతం చాల ఇష్టం. ఘజల్స్ అంటే మరీ ఇష్టం. సంస్కృతీ, సామాజిక పరిణామం, గిరిజన జానపద గాధల విశ్లేషణ సస్త్శ్రిగారి అభిమాన విషయాలు. పర్యావరణ సమస్యల గురించి రాయడం, మాట్లాడడం నిత్యకృత్యం. చింతనాశీలత శాస్త్రి జీవలక్షణం, ఆయనకి జీవితం, సాహిత్యం, వేరు కాదు.
...... డా||. ఎమ్సీకే
వీరనాయకుడు నవలిక ఆద్యంతం ఆసక్తితో చదివిస్తుంది. తల్లావజ్జుల పతంజలి శాస్త్రి చాల సంవత్సరాలుగా అధ్యాపక వృత్తిలో వుండి, దాన్ని వదుల్చుకుని పూర్తి పర్యావరణ కార్యకర్తగా పని చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో ''ఎన్విరాన్ మెంట్ సెంటర్' అనే పర్యావరణ సంస్థ స్థాపించి, నిర్వహిస్తున్నారు.సంగీతం చాల ఇష్టం. ఘజల్స్ అంటే మరీ ఇష్టం. సంస్కృతీ, సామాజిక పరిణామం, గిరిజన జానపద గాధల విశ్లేషణ సస్త్శ్రిగారి అభిమాన విషయాలు. పర్యావరణ సమస్యల గురించి రాయడం, మాట్లాడడం నిత్యకృత్యం. చింతనాశీలత శాస్త్రి జీవలక్షణం, ఆయనకి జీవితం, సాహిత్యం, వేరు కాదు. ...... డా||. ఎమ్సీకే© 2017,www.logili.com All Rights Reserved.