కలౌపారాశరీహోరా "ప్రత్యక్ష ఫలదర్శినీ" అనగా కలియుగమునందు పరాశరహోర యందలి ఫలితములు ప్రత్యక్ష నిదర్శనములు అని అర్ధము.
పరాశర మహర్షి యొక్క హోరా శాస్త్రమునకు (జ్యోతిశ్శాస్త్రము) సంగ్రహమే ఈ జాతక చంద్రిక.
జాతక చంద్రిక ప్రామాణికమై పరాశర పద్దతిని వివరిస్తూ, జ్యోతిష్య విద్యార్దులనుండి జ్యోతిష్య ప్రకాండుల వరకు నిరంతరం అనుసరణీయమై ఉన్నది. దానికి మూలనుసారియైన వివరణ అందించడంలో శ్రీ వేగేశన రాధాకృష్ణ రాజు గారు కృతకృత్యులైనారు.
ఈ గ్రంధపఠనం జ్యోతిష్య విద్యార్ధులకు తప్పనిసరి అని భావిస్తున్నాను.
- డా.సి.వి.బి. సుబ్రహ్మణ్యం
కలౌపారాశరీహోరా "ప్రత్యక్ష ఫలదర్శినీ" అనగా కలియుగమునందు పరాశరహోర యందలి ఫలితములు ప్రత్యక్ష నిదర్శనములు అని అర్ధము. పరాశర మహర్షి యొక్క హోరా శాస్త్రమునకు (జ్యోతిశ్శాస్త్రము) సంగ్రహమే ఈ జాతక చంద్రిక. జాతక చంద్రిక ప్రామాణికమై పరాశర పద్దతిని వివరిస్తూ, జ్యోతిష్య విద్యార్దులనుండి జ్యోతిష్య ప్రకాండుల వరకు నిరంతరం అనుసరణీయమై ఉన్నది. దానికి మూలనుసారియైన వివరణ అందించడంలో శ్రీ వేగేశన రాధాకృష్ణ రాజు గారు కృతకృత్యులైనారు. ఈ గ్రంధపఠనం జ్యోతిష్య విద్యార్ధులకు తప్పనిసరి అని భావిస్తున్నాను. - డా.సి.వి.బి. సుబ్రహ్మణ్యం© 2017,www.logili.com All Rights Reserved.