" వెనిజులా క్షాళన కోసమే చావెజ్ రాక
తాడోపేడో తేల్చకుండా వెళ్ళడు గాక!
అతడోచ్చింది కుళ్ళిన వ్యవస్థను చీల్చడానికే
వెనిజులాను తిరిగి పునర్నిర్మించాడనికే!"
..... ఎరిక్ ఎక్వాల్
మూడో ప్రపంచ దేశాల మూడోనేత్రం చావెజ్. అయన మరణవార్త విన్న తర్వాత తెలుగు సమాజం కదిలిపోయింది. ఇక్కడ భుద్దిజీవులు, మేధావులు, పత్రికా రచయితలు వెంటనే స్పందించారు.చావెజ్ మరణం తర్వాత రెండు మూడు రోజుల్లో తెలుగు దినపత్రికల్లో వచ్చిన సాహిత్యాన్ని ఒక దగ్గరకు చేరిస్తే రికార్డు గా వుంటుందని భావించాం.ఈ పుస్తకంలో ఉన్న వ్యాసాలు, దినపత్రికలలోని వార్తంశాలను చదివే వుంటారు. ఒక్క మూడు, నాలుగు రోజుల్లోనే మన దగ్గర మేధావుల స్పందన ఎంత విస్తృతంగా ఉందొ తెలుసుకునేందుకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.
" వెనిజులా క్షాళన కోసమే చావెజ్ రాక తాడోపేడో తేల్చకుండా వెళ్ళడు గాక! అతడోచ్చింది కుళ్ళిన వ్యవస్థను చీల్చడానికే వెనిజులాను తిరిగి పునర్నిర్మించాడనికే!" ..... ఎరిక్ ఎక్వాల్ మూడో ప్రపంచ దేశాల మూడోనేత్రం చావెజ్. అయన మరణవార్త విన్న తర్వాత తెలుగు సమాజం కదిలిపోయింది. ఇక్కడ భుద్దిజీవులు, మేధావులు, పత్రికా రచయితలు వెంటనే స్పందించారు.చావెజ్ మరణం తర్వాత రెండు మూడు రోజుల్లో తెలుగు దినపత్రికల్లో వచ్చిన సాహిత్యాన్ని ఒక దగ్గరకు చేరిస్తే రికార్డు గా వుంటుందని భావించాం.ఈ పుస్తకంలో ఉన్న వ్యాసాలు, దినపత్రికలలోని వార్తంశాలను చదివే వుంటారు. ఒక్క మూడు, నాలుగు రోజుల్లోనే మన దగ్గర మేధావుల స్పందన ఎంత విస్తృతంగా ఉందొ తెలుసుకునేందుకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.