Vidya

By Ravindra Nadh Tagore (Author)
Rs.25
Rs.25

Vidya
INR
Out Of Stock
25.0
Rs.25
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

పిల్లల మనస్సు కోమలమైనది.సరియైన మూసలో పోయటానికి ఆనువుగా వుంటుంది.వారి మనస్సులో వాసనల అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉండదు.వారి చేతులు దృఢంగా శక్తివంతంగా వుంటాయి.ప్రాపంచిక భోగలాలసత్వం వారిని స్వాధీనం చేసుకోకముందే నీలాకాశపు పందిరి కింద ఎండ-నీడ ఆటాడుకునే చోట మనసారా ఆడుకోనివ్వండి,గెంతులు వేయనీయండి-ప్రకృతి ఒడి నుండి వారిని లాక్కోకండి యీ సుఖం నుండి వారిని వేరు చేయకండీ.అందమైన ఆకర్షణీయమైన ప్రాతస్సు తన జిలుగు కిరణాలతో వారిపై ప్రతి నూతన ప్రభాత ద్వారాలను తెరువనివ్వండి.చెట్లతో పూతీగలతో అలంకరించిన ప్రకృతి రంగస్థలంపై మారుతున్న రుతువుల వినూత్న దృశ్య జగత్తును వారి ముందుంచండి.మేఘ సేనలను మోహరించి సిహాసనారూఢుడైన వర్షరుతువు ఎండి తపిస్తున్న పృధ్విని ముంచి వేయడాన్ని పొదలనీడలో నిల్చొని వారిని చూడనివ్వండి.శరత్ కాలంలో మంచుతో తడిసి గాలి తాకిడికి సయ్యాటలాడుతూ అనేక రంగులను పులుముకున్న పొలాల అందాలను తమ కళ్లారా చూసి తరించనివ్వండి. తమ జీవితాలను కూడా సస్యశ్యామలం చేసుకోనివ్వండి..

Features

  • : Vidya
  • : Ravindra Nadh Tagore
  • : MP
  • : MANCHIPK12
  • : 9789380153056
  • : Paperback
  • : 59
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vidya

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam