విజయ దీపిక (సి.డి తో కలిపి)
365 రోజులు - 365 అంశాలు - 365 పేజీలు
'విజయ దీపిక' పుస్తకం వ్యక్తిత్వ వికాస విజ్ఞాన సర్వస్వం.
...... డా|| డి.పురందేశ్వరి
వివిధ వేడుకల సందర్భంగా ఖరీదైన వస్తువులను బహుమతిగా ఇవ్వడం కంటే ' విజయదీపిక' లాంటి మంచి పుస్తకాన్ని భాహుమతిగా ఇస్తే బావుంటుంది.
...... డా|| జయప్రకాష్ నారాయణ్
"విజయ దీపిక " పుస్తకంలోని ఒక్కొక్క పేజి, వ్యక్తిత్వం ఎదుగుదలకు ఒక్కో మెట్టు.
...... డా|| చుక్కా రామయ్య
ఈ పుస్తకంలోని 365 పేజీలు చదవటం వల్ల, 365 వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమాలకు హాజరైనంత పరిజ్ఞానం లభిస్తుంది. ప్రతి పేజి అత్యంత స్పూర్తిదాయకం.
......స్వామి జ్ఞానదానంద,రామకృష్ణ మటం
© 2017,www.logili.com All Rights Reserved.