అభూత కల్పనలతో కాకుండా...
యదార్ధ సంఘటనలతో,
ఒక జర్నలిస్ట్ మిత్రుడు రాసిన
వ్యక్తిత్వ వికాస దిక్సూచి
అభూత కల్పనలతో కాకుండా... యదార్ధ సంఘటనలతో, ఒక జర్నలిస్ట్ మిత్రుడు రాసిన వ్యక్తిత్వ వికాస దిక్సూచి వ్యక్తిత్వ వికాసంపై ఎన్నో పుస్తకాలు వచ్చాయి. కానీ ఇంతవరకు ఎవరు ఇలాంటి ప్రయోగం చేయలేదు. మన చుట్టూ ఎన్నో సంగతులు మనకు తెలియకుండా జరిగిపోతుంటాయి. అవి మన సమయాన్ని ఎలా వృధా చేస్తున్నాయో మనకు చెబుతుంది .ఈ పుస్తకం సహజంగా ఉంటుంది . ఎందుకంటే అభుతకల్పనలు ఉండవు . అవాస్తవాలు ఉండవు .రచయిత సొంత కథనాలు ఉండవు .జేవితంలో విజయం సాధించాలంటే ఒక సిద్ధాంతం ఉండాలి .. అని చెబుతాదు.. ఈ రచయిత. వాటిని ఎలా తయారుచేసుకోవలో చెబుతారు. అందుకు చరిత్రలో జరిగిపోయిన, ఎవరికంటా పడని అద్భుతమైన విషయాలను వివరించారు . సోక్రటిస్, గాంధీజీల సిద్ధాంతాలను చక్కగా వివరించరు. అంతేకాదు సిద్ధాంతం అంటే దాన్ని వివరించడానికి ఎన్ని పుస్తకాలైన సరిపొవు.ఽలన్తి కష్టమైన విషయాన్నీ ఎంతో సింపుల్ గా, ఈజీగా, చిన్న పిల్లలకి అర్థమయ్యేలా ఒకొక్క పేజీలో వివరించిన తీరు చాలా బాగుంది. పుస్తకం ఎక్కడ బొర్ కొట్ట కుండా రాసిన తీరు, ప్రతీ పేజీకి ఒక బ్రేక్అప్ ఇవ్వడంతో పుస్తకం చాలా స్పీడ్ గా ఉంటుంది . ఆపకుండా , ఆగకుండా , చదివేలా చేసేందుకు బొమ్మలు, ఫొటోస్, కార్టూన్స్, ఇలా ఎన్నో ప్రయోగాలున్నాయి.. ఈ పుస్తకం అందరికి ఇన్స్పిరేషన్ ఇస్తుంది ... అనడానికి అప్పుడే సెకండ్ ప్రింటింగ్ కి వెళ్ళడమే ఉదాహరణ . చదివిన ప్రతి ఒక్కరు ఎంతో బాగుందని అంటున్నారు. ముఖ్యంగా తమ పిల్లల చేత చదివిస్తున్నారు. జీవితంలో ఏమైనా సాధించాలంటే ఏమి చేయాలి, ఎలా ఉండాలి , ఎలా చదవాలి, ఎంత కష్టపడాలి .. ఇవన్ని సోది చెబుతూ రాయకుండా ఒక జర్నలిస్ట్ గా తన అనుభవంతో బెహిండ్ ది సీన్ ఏమిటి ? అని చక్కగా వివరించారు .. టీవీ సేరియల్స్, సినిమా, క్రికెట్, ఇలా ఒకటి కాదు, పిల్లలకి సబ్జెక్టు, నాలేద్జి కలిపి వివరించిన తీరు అద్భుతం .. ఈ రచయిత ఒక జోర్నలిస్ట్ గా ఈనాడు, ఎబీఎన్ ఆంధ్రజ్యోతి లో 16ఏళ్ళు పని చేసిన అనుభవంతో రాసిన ఈ పుస్తకం ఒక కొత్తదనం, సంచలనం అని చెప్పవచ్చు. ఇంతవరకు రాని ప్రేసేంటేషన్ తో చూడగానే ఆకట్టుకునే ముఖచిత్రంతో విడుదలైన ఈ పుస్తకం త్వరలో సంచలనాలకు వేదిక అవుతుంది. ఎంతో జాలిగా, జోష్ గా రచన సాగిపోయింది
© 2017,www.logili.com All Rights Reserved.