Title | Price | |
Valmiki Ramayanam | Rs.250 | Out of Stock |
శ్రీమద్రామాయణమును సంస్కృత భాషలో వాల్మీకి రచించాడు. శ్రీ శ్రీనివాస శిరోమణి గారు సరళమైన తెలుగులోకి అనువదించారు. 9 సంపుటాలుగా ఉన్న రామాయణాన్ని మూడు సంపుటాలుగా మీ ముందుకు తీసుకురావటం జరిగింది. అంటే ప్రతి కాండ ఒక సంపుటంగా కాకుండా, రెండు మూడు కాండలు కలిపి ఒక సంపుటంగా ప్రచురించడం జరిగింది.మొదటి సంపుటిలో బాల, అయోధ్య కాండలు, రెండవ సంపుటిలో అరణ్య, కిష్కింధ, సుందర కాండలు, మూడవ సంపుటి నందు యుద్ద, ఉత్తర కాండలు ఉన్నాయి.
ఇప్పటికి 11 సార్లు ప్రచురించబడి, అశేష అంధ్ర ప్రజానీకం మన్ననలు పొందిన శ్రీ శ్రీనివాస శిరోమణి గారి రామాయణం మీ కోసం.
శ్రీమద్రామాయణమును సంస్కృత భాషలో వాల్మీకి రచించాడు. శ్రీ శ్రీనివాస శిరోమణి గారు సరళమైన తెలుగులోకి అనువదించారు. 9 సంపుటాలుగా ఉన్న రామాయణాన్ని మూడు సంపుటాలుగా మీ ముందుకు తీసుకురావటం జరిగింది. అంటే ప్రతి కాండ ఒక సంపుటంగా కాకుండా, రెండు మూడు కాండలు కలిపి ఒక సంపుటంగా ప్రచురించడం జరిగింది.మొదటి సంపుటిలో బాల, అయోధ్య కాండలు, రెండవ సంపుటిలో అరణ్య, కిష్కింధ, సుందర కాండలు, మూడవ సంపుటి నందు యుద్ద, ఉత్తర కాండలు ఉన్నాయి. ఇప్పటికి 11 సార్లు ప్రచురించబడి, అశేష అంధ్ర ప్రజానీకం మన్ననలు పొందిన శ్రీ శ్రీనివాస శిరోమణి గారి రామాయణం మీ కోసం.
© 2017,www.logili.com All Rights Reserved.