కామ్రేడ్ చండ్రరాజేశ్వరరావు జీవితం, వ్యక్తిత్వం, క్రమశిక్షణ, నమ్మిన సిద్ధాంతం ఎల్లవేళలా ఆదర్శప్రాయమైనవి. సర్వదా అనుసరణీయమైనవి. అలాంటి విశిష్ట వ్యక్తి గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో సి.ఆర్. పౌండేషన్, ఎన్.ఆర్.ఆర్. సెంటర్ అధ్వర్యంలో మహా మనీషి చండ్ర రాజేశ్వరరావు, చరితార్థుడు రాజేశ్వరరావు అనే పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ఆ పుస్తకాలలో సి.ఆర్. గురించి పలువురు ప్రముఖులు వ్యాసాలు, ఆయన మరణించిన తరువాత తెలుగు పత్రికల్లో వచ్చిన సంపాదకీయాలను సంకలన పరిచారు. అవి సి.ఆర్.ను భిన్నకోణాల నుండి ఆవిష్కరించాయి. కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు శతజయంతి ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ఈ పుస్తకాల పునర్ముద్రణకు విశాలాంద్రా పుబ్లిషింగ్ హౌస్ పూనుకోవడం సముచిత నిర్ణయం. హర్షణీయం. ఈ పుస్తకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. తద్వారా భావితరాలకు సి.ఆర్. మహోన్నత వ్యక్తిత్వం తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఆయన బాటలో పయనించేందుకు స్పూర్తినిస్తుంది.
డాక్టర్ కె. నారాయణ.
(సిపిఐ రాష్ట్ర కార్యదర్శి)
కామ్రేడ్ చండ్రరాజేశ్వరరావు జీవితం, వ్యక్తిత్వం, క్రమశిక్షణ, నమ్మిన సిద్ధాంతం ఎల్లవేళలా ఆదర్శప్రాయమైనవి. సర్వదా అనుసరణీయమైనవి. అలాంటి విశిష్ట వ్యక్తి గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో సి.ఆర్. పౌండేషన్, ఎన్.ఆర్.ఆర్. సెంటర్ అధ్వర్యంలో మహా మనీషి చండ్ర రాజేశ్వరరావు, చరితార్థుడు రాజేశ్వరరావు అనే పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ఆ పుస్తకాలలో సి.ఆర్. గురించి పలువురు ప్రముఖులు వ్యాసాలు, ఆయన మరణించిన తరువాత తెలుగు పత్రికల్లో వచ్చిన సంపాదకీయాలను సంకలన పరిచారు. అవి సి.ఆర్.ను భిన్నకోణాల నుండి ఆవిష్కరించాయి. కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు శతజయంతి ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ఈ పుస్తకాల పునర్ముద్రణకు విశాలాంద్రా పుబ్లిషింగ్ హౌస్ పూనుకోవడం సముచిత నిర్ణయం. హర్షణీయం. ఈ పుస్తకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. తద్వారా భావితరాలకు సి.ఆర్. మహోన్నత వ్యక్తిత్వం తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఆయన బాటలో పయనించేందుకు స్పూర్తినిస్తుంది. డాక్టర్ కె. నారాయణ. (సిపిఐ రాష్ట్ర కార్యదర్శి)© 2017,www.logili.com All Rights Reserved.