ప్రపంచంలో ఎంతో మంది తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, రాజకీయనాయకులు, సాహితీ మూర్తులు పుట్టారు. సమాజం పట్ల తమ కర్తవ్యాలను నిర్వహించి భౌతికంగా కనుమరుగయ్యారు. భారతదేశ స్వాతంత్ర్యోద్యమాన్ని ముందుండి నడిపించినవారిలో ఇప్పటికి జనం గుండెల్లో నేతాజీగా నిలిచిపోయిన విశిష్ట నాయకుడు సుభాష్ చంద్రబోస్. ఆయన అమరత్వం ఎప్పుడు జరిగిందన్నదానికి ఇప్పటికి కచ్చితమైన సమాచారం లేదు. సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు భౌతికంగా లేకపోయినా సరే ఎప్పుడు ఎలా మృతి చెందారన్న సమాచారం పై లభిస్తున్న అంశాలలో ఒకదానితో మరొకటి పంటనలేకపోవడం విశేషం. అందువల్ల ఆయనకు జయంతులే తప్ప వర్థంతులు లేవని చెప్పొచ్చు.
- బెందాళం కృష్ణారావు