దేవాలయాలు మానసిక ప్రశాంతతనిచ్చేవిగా ఉంటాయి. అందుకే ఆలయం ఎక్కడున్నా అక్కడి దైవాన్ని దర్శించుకోవడం వరకే సాధారణంగా భక్తులు పరిమితవుతుంటారు. అయితే దేవాలయాలను సందర్శించి ఏళ్ళ తరబడి పరిశోధించి కొత్త అంశాలతో కూడిన వివరాలను సేకరించి మనకు అందించారు. తానే స్వయంగా పోటోలను తీసి ఇందులో పొందుపరిచారు. హిందూ దేవాలయాల వద్ద ఉన్న ప్రత్యేకతలు తెలుపుతూ, సరిహద్దులు, విశేషాలను ఇందులో పొందుపరిచారు.
దేవాలయాలు మానసిక ప్రశాంతతనిచ్చేవిగా ఉంటాయి. అందుకే ఆలయం ఎక్కడున్నా అక్కడి దైవాన్ని దర్శించుకోవడం వరకే సాధారణంగా భక్తులు పరిమితవుతుంటారు. అయితే దేవాలయాలను సందర్శించి ఏళ్ళ తరబడి పరిశోధించి కొత్త అంశాలతో కూడిన వివరాలను సేకరించి మనకు అందించారు. తానే స్వయంగా పోటోలను తీసి ఇందులో పొందుపరిచారు. హిందూ దేవాలయాల వద్ద ఉన్న ప్రత్యేకతలు తెలుపుతూ, సరిహద్దులు, విశేషాలను ఇందులో పొందుపరిచారు.© 2017,www.logili.com All Rights Reserved.