పదార్ధాలకూ (మూలకాలకు) వాటి సమ్మేళనాలకూ సంబంధించిన విజ్ఞానాన్ని రసాయన శాస్త్రము అంటారు. ఈ పుస్తకంలో రసాయనశాస్త్రానికి సంబందించిన అన్ని మూలకాలు - సంకేతాలు, మరియు ఫార్ములాలు గురించి తెలియజేశారు. రసాయనశాస్త్రానికి సంబందించిన విషయాలను క్లుప్తంగా సీ.వి. ఉమాదేవిగారు చాలా వివరంగా తెలియపరిచారు. ఈ పుస్తకం హైస్కూలు, కాలేజి విద్యార్ధులకు మరియు అన్ని పోటి పరిక్షల అభ్యర్ధలకు ఉపకరిస్తుంది. విద్యార్ధులు ఈ పుస్తకాన్ని అభ్యసించి రసాయనశాస్త్రానికి సంబందించిన విషయాలను గ్రహిస్తారని కోరుకుంటున్నాం.
పదార్ధాలకూ (మూలకాలకు) వాటి సమ్మేళనాలకూ సంబంధించిన విజ్ఞానాన్ని రసాయన శాస్త్రము అంటారు. ఈ పుస్తకంలో రసాయనశాస్త్రానికి సంబందించిన అన్ని మూలకాలు - సంకేతాలు, మరియు ఫార్ములాలు గురించి తెలియజేశారు. రసాయనశాస్త్రానికి సంబందించిన విషయాలను క్లుప్తంగా సీ.వి. ఉమాదేవిగారు చాలా వివరంగా తెలియపరిచారు. ఈ పుస్తకం హైస్కూలు, కాలేజి విద్యార్ధులకు మరియు అన్ని పోటి పరిక్షల అభ్యర్ధలకు ఉపకరిస్తుంది. విద్యార్ధులు ఈ పుస్తకాన్ని అభ్యసించి రసాయనశాస్త్రానికి సంబందించిన విషయాలను గ్రహిస్తారని కోరుకుంటున్నాం.© 2017,www.logili.com All Rights Reserved.