వాస్తు శాస్త్రాన్ని అనుసరించి నిర్మించిన గృహాల్లో నివసించేవారు తప్పనిసరిగా సత్ఫలితాలు పొందుతూ పురోభివృద్ధి సాధిస్తారు. వాస్తుకు విరుద్ధంగా నిర్మించిన గృహాల్లో ఉన్నవారు పలు కష్టాలను, దుష్ఫలితాలను పొందడం జరుగుతుంది. జాతకాదుల సంగతి పక్కకు పెడితే, వాస్తు శాస్త్రబద్ధంగా ఉన్న గృహంలో నివసించేవారు వాస్తుకు విరుద్ధంగా ఉన్న గృహంలో ఉన్నవారికంటే అధిక సుఖ సంతోష సంపదలతో జీవిస్తారు. వాస్తు శాస్త్రబద్దంగా ఉన్న గృహంలో నివసిస్తున్న వారికి జాతకరీత్యా చెడు ఫలితాలు కలుగవలసివున్నా అవి చాలా తక్కువ స్థాయిలో బాధిస్తాయి. ఈ గ్రంథంలో వాస్తు విషయాలను సాధ్యమైనంతవరకు ప్రాచీన గ్రంథాల్లోని ఆధార శ్లోకాలతో పాటు చెప్పటం జరిగింది. ఎక్కడయితే ప్రాచీన గ్రంథాల్లోని విషయాలు అనుభవ ఫలితాలకు సరిపోవడం లేదో అటువంటి చోట వివరణలు ఇవ్వబడ్డాయి.
- కోటిపల్లి సుబ్బారావు