ఆన్ లైన్ లో మని ఎర్నింగ్ అనగానే పాఠకులకు సహజంగా ఎన్నో అనుమానాలు ఉంటాయి. చాలావరకు స్కామ్ సైట్లలో జాయిన్ అయ్యి, రోజుల తరబడి ఆడ్స్ క్లిక్ చేసి, డబ్బు రాకపోయేసరికి ఆన్ లైన్ ఎర్నింగ్ అంటేనే మోసం అనే స్థితికి వస్తారు. కాని ఆన్ లైన్ ఎర్నింగ్ అంటే అది కాదు. ఆడ్స్ క్లిక్ చేయడం అనేది కేవలం నర్సరీ క్లాసు లాంటిది. ఎలాంటి ప్రత్యేక నైపుణ్యాలు లేకుండా కేవలం ఆడ్స్ క్లిక్ చేయడం ద్వారానే బోలెడంత సంపాదించడంలో అన్ని రకాల సమస్యలను, ఆన్ లైన్ మని ఎర్నింగ్ లో మోసాలు ఎలా జరుగుతుంటాయి అనే చాప్టర్ ను రామ్తామీడియా సైట్ లోని పోస్ట్ లలో చదవండి.
ఆన్ లైన్ మని ఎర్నింగ్ చేయడానికి ఈ బిట్ కాయిన్ మని ఎర్నింగ్ పుస్తకంలో బిట్ కాయిన్స్ ద్వారా డబ్బు సంపాదించడం గురించి తెలుసుకుందాం. బిట్ కాయిన్స్ ఎర్నింగ్ లో నమ్మలేని విషయం ఏమంటే కొన్నింట్లో అదేరోజు పేమెంట్ పొందవచ్చును. ఇదే వీటిల్లో ఉన్న పవర్. బిట్ కాయిన్స్ అనే పదమే మనకు కొత్తగా వినపడుతుంది. ఇది పేపాల్, అలర్ట్ పే తదితర ఎలక్ట్రానిక్ మని లాంటిదే. కాకపొతే ఇది పీర్ టూ పీర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టం క్రిస్టోకరెన్సీ ఏదేశ ఆధిపత్యం ఈ కరెన్సీ మీద ఉండదు.
ఈ బిట్ కాయిన్ కరెన్సీ రూపకర్త జపాన్ దేశీయుడైన 'సతోషి నకమోటో'. ఈ పుస్తకంలో క్రిస్టో కరెన్సీ, దాంట్లో ముఖ్యమైనది ఐన బిట్ కాయిన్స్ గురించి, బిట్ కాయిన్స్ మని ఎర్నింగ్ గురించి, ఆయా సైట్ల గురించి వివరంగా ఉంది.
ఆన్ లైన్ లో మని ఎర్నింగ్ అనగానే పాఠకులకు సహజంగా ఎన్నో అనుమానాలు ఉంటాయి. చాలావరకు స్కామ్ సైట్లలో జాయిన్ అయ్యి, రోజుల తరబడి ఆడ్స్ క్లిక్ చేసి, డబ్బు రాకపోయేసరికి ఆన్ లైన్ ఎర్నింగ్ అంటేనే మోసం అనే స్థితికి వస్తారు. కాని ఆన్ లైన్ ఎర్నింగ్ అంటే అది కాదు. ఆడ్స్ క్లిక్ చేయడం అనేది కేవలం నర్సరీ క్లాసు లాంటిది. ఎలాంటి ప్రత్యేక నైపుణ్యాలు లేకుండా కేవలం ఆడ్స్ క్లిక్ చేయడం ద్వారానే బోలెడంత సంపాదించడంలో అన్ని రకాల సమస్యలను, ఆన్ లైన్ మని ఎర్నింగ్ లో మోసాలు ఎలా జరుగుతుంటాయి అనే చాప్టర్ ను రామ్తామీడియా సైట్ లోని పోస్ట్ లలో చదవండి. ఆన్ లైన్ మని ఎర్నింగ్ చేయడానికి ఈ బిట్ కాయిన్ మని ఎర్నింగ్ పుస్తకంలో బిట్ కాయిన్స్ ద్వారా డబ్బు సంపాదించడం గురించి తెలుసుకుందాం. బిట్ కాయిన్స్ ఎర్నింగ్ లో నమ్మలేని విషయం ఏమంటే కొన్నింట్లో అదేరోజు పేమెంట్ పొందవచ్చును. ఇదే వీటిల్లో ఉన్న పవర్. బిట్ కాయిన్స్ అనే పదమే మనకు కొత్తగా వినపడుతుంది. ఇది పేపాల్, అలర్ట్ పే తదితర ఎలక్ట్రానిక్ మని లాంటిదే. కాకపొతే ఇది పీర్ టూ పీర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టం క్రిస్టోకరెన్సీ ఏదేశ ఆధిపత్యం ఈ కరెన్సీ మీద ఉండదు. ఈ బిట్ కాయిన్ కరెన్సీ రూపకర్త జపాన్ దేశీయుడైన 'సతోషి నకమోటో'. ఈ పుస్తకంలో క్రిస్టో కరెన్సీ, దాంట్లో ముఖ్యమైనది ఐన బిట్ కాయిన్స్ గురించి, బిట్ కాయిన్స్ మని ఎర్నింగ్ గురించి, ఆయా సైట్ల గురించి వివరంగా ఉంది.© 2017,www.logili.com All Rights Reserved.