ఈ పుస్తకం ద్వారా మీ అంతట మీరే స్వంతంగా వెబ్ సైట్, బ్లాగు డిజైన్ చేసుకోవచ్చును. గందరగోళ పరిచే HTML తదితర ప్రోగ్రామింగ్ తో సంబంధం లేకుండా అతి సులభంగా వెబ్ సైట్ బిల్డర్ తో, వర్డ్ ప్రెస్ వెబ్ సైట్ డిజైన్ లో ఎక్స్ పర్ట్ కావచ్చు. మీ వెబ్ సైట్ కు అప్ డేట్ గా ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. డొమైన్ రిజిస్ట్రేషన్, సులభమైన హోస్టింగ్ పద్దతి, టెక్స్ట్, ఇమేజెస్ వెబ్ సైట్, బ్లాగ్ సైట్స్, తదితర అంశాలపై సమగ్రమైన వివరాలతో, ఈ పుస్తకంలో గూగుల్ ఆడ్ సెన్స్ & ఆల్ ఆడ్ నెట్ వర్క్స్ ద్వారా వెబ్ సైట్స్, బ్లాగుల ద్వారా డబ్బు సంపాదించడం గురించి, సెర్చింజన్ ఆప్టిమైజేషన్ గురించి, దాని టూల్స్ గురించి ఈ పుస్తకంలో పూర్తిగా వివరించి ఉంది.
ఈ పుస్తకం ద్వారా మీ అంతట మీరే స్వంతంగా వెబ్ సైట్, బ్లాగు డిజైన్ చేసుకోవచ్చును. గందరగోళ పరిచే HTML తదితర ప్రోగ్రామింగ్ తో సంబంధం లేకుండా అతి సులభంగా వెబ్ సైట్ బిల్డర్ తో, వర్డ్ ప్రెస్ వెబ్ సైట్ డిజైన్ లో ఎక్స్ పర్ట్ కావచ్చు. మీ వెబ్ సైట్ కు అప్ డేట్ గా ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. డొమైన్ రిజిస్ట్రేషన్, సులభమైన హోస్టింగ్ పద్దతి, టెక్స్ట్, ఇమేజెస్ వెబ్ సైట్, బ్లాగ్ సైట్స్, తదితర అంశాలపై సమగ్రమైన వివరాలతో, ఈ పుస్తకంలో గూగుల్ ఆడ్ సెన్స్ & ఆల్ ఆడ్ నెట్ వర్క్స్ ద్వారా వెబ్ సైట్స్, బ్లాగుల ద్వారా డబ్బు సంపాదించడం గురించి, సెర్చింజన్ ఆప్టిమైజేషన్ గురించి, దాని టూల్స్ గురించి ఈ పుస్తకంలో పూర్తిగా వివరించి ఉంది.© 2017,www.logili.com All Rights Reserved.