ప్రపంచీకరణ అనేది నేడు ఊత పదంగా మారింది. దాని వల్ల త్వరిత గతిన, సమర్థవంతంగా అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు పరిడవిల్లుతాయని - ఇలాంటివే ఇంకా అనేక భ్రమలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఇవేవీ వాస్తవాలు కావు. అసలు నిజం ఈ పుస్తకంలో ఎంతో సులభశైలిలో, దాదాపు ఎలాంటి ఆర్ధిక పరిభాషను ఉపయోగించకుండా వివరించబడింది. ప్రపంచీకరణ వల్ల తక్షణం కొన్ని ఇబ్బందులు, కష్టాలు ఏర్పడినప్పటికి అంతిమ ఫలితాలు, ప్రయోజనాలతో పోల్చుకుంటే ఏ మాత్రం బాధపడాల్సినవి కావని కూడా ప్రచారం జరుగుతున్నది. ఇలాంటి ప్రచారాల బండారాన్ని కూడా ఈ పుస్తకం ఎండగడుతుంది.
ప్రపంచీకరణ అనేది నేడు ఊత పదంగా మారింది. దాని వల్ల త్వరిత గతిన, సమర్థవంతంగా అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు పరిడవిల్లుతాయని - ఇలాంటివే ఇంకా అనేక భ్రమలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఇవేవీ వాస్తవాలు కావు. అసలు నిజం ఈ పుస్తకంలో ఎంతో సులభశైలిలో, దాదాపు ఎలాంటి ఆర్ధిక పరిభాషను ఉపయోగించకుండా వివరించబడింది. ప్రపంచీకరణ వల్ల తక్షణం కొన్ని ఇబ్బందులు, కష్టాలు ఏర్పడినప్పటికి అంతిమ ఫలితాలు, ప్రయోజనాలతో పోల్చుకుంటే ఏ మాత్రం బాధపడాల్సినవి కావని కూడా ప్రచారం జరుగుతున్నది. ఇలాంటి ప్రచారాల బండారాన్ని కూడా ఈ పుస్తకం ఎండగడుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.