'భామా ప్రలాపం' అనగానే ఇదేదో ఆడవాళ్ళ డిపార్ట్ మెంటనీ, కడవల కొద్దీ కన్నీళ్లు కార్పించే అశేష, సశేష గ్లిజరిన్ బ్రాండ్ టి వి సీరియల్స్ టైపనీ మీరు అనుకుంటే అచ్చమైన తప్పులో కాలేసినట్లే. "నవ్వు నాలుగు విధాల స్వీటనీ" నమ్మినదాన్ని. అందుకే ఇందులో ఆదర్శాల ఆవకాయలు, నినాదాల వేప చేదులు కలిపి వండలేదు. అరగడానికి కాస్త అల్లప్పచ్చడి, మిరియాల చారు అవసరమని అందరూ ఒప్పుకుంటారు. బంధువుల్లాగే కొన్ని పుస్తకాలు మార్కెట్లోకి వచ్చి సంతోషపరుస్తాయి. అర్జెంట్ గా 'కొని' చదివి ఎలా వుందో చెప్పండి.
- హైమా భార్గవ్
'భామా ప్రలాపం' అనగానే ఇదేదో ఆడవాళ్ళ డిపార్ట్ మెంటనీ, కడవల కొద్దీ కన్నీళ్లు కార్పించే అశేష, సశేష గ్లిజరిన్ బ్రాండ్ టి వి సీరియల్స్ టైపనీ మీరు అనుకుంటే అచ్చమైన తప్పులో కాలేసినట్లే. "నవ్వు నాలుగు విధాల స్వీటనీ" నమ్మినదాన్ని. అందుకే ఇందులో ఆదర్శాల ఆవకాయలు, నినాదాల వేప చేదులు కలిపి వండలేదు. అరగడానికి కాస్త అల్లప్పచ్చడి, మిరియాల చారు అవసరమని అందరూ ఒప్పుకుంటారు. బంధువుల్లాగే కొన్ని పుస్తకాలు మార్కెట్లోకి వచ్చి సంతోషపరుస్తాయి. అర్జెంట్ గా 'కొని' చదివి ఎలా వుందో చెప్పండి. - హైమా భార్గవ్© 2017,www.logili.com All Rights Reserved.