రాజకీయ నాయకుల స్థితప్రజ్ఞత అసాధారణమైంది. ఎన్ని కార్టూన్లు వేసినా, ఎన్ని విమర్శలు అక్షరాలై రాలినా, అది వ్యక్తీగతంగా వాళ్ళని ఉద్దేశించి కాదు. ప్రజాసేవకు అంకితమై వారి ఆశయంలో ఆచరణ శుద్ధికి, అనే ఆదర్శం సృజనాత్మకతలో వుందనే - నిజం వాళ్లకి తెలుసు! ఆ విజ్ఞతకు నిత్యవందనాలు! రాజకీయ శక్తులుగా ఎవరెన్ని మాటలనుకున్నా, వ్యక్తులుగా వాళ్ళ, వాళ్ళ శుభకార్యాలకు హాజరై, ఆనందంగా నవ్వులు పంచుకోవడం అనేది ఓ అద్భుత సంస్కారానికి దర్పణమేగా. మానవత్వాన్ని ప్రభవించే ప్రసరించే ప్రసవించే సహృదయ ఉన్నతి ఎక్కడవున్నా ఏ ప్రక్రితలో వున్నా ఆ సంస్కార రూపాలకి అంకితం ఈ "భామ భీమ".
- రాంపా
రాజకీయ నాయకుల స్థితప్రజ్ఞత అసాధారణమైంది. ఎన్ని కార్టూన్లు వేసినా, ఎన్ని విమర్శలు అక్షరాలై రాలినా, అది వ్యక్తీగతంగా వాళ్ళని ఉద్దేశించి కాదు. ప్రజాసేవకు అంకితమై వారి ఆశయంలో ఆచరణ శుద్ధికి, అనే ఆదర్శం సృజనాత్మకతలో వుందనే - నిజం వాళ్లకి తెలుసు! ఆ విజ్ఞతకు నిత్యవందనాలు! రాజకీయ శక్తులుగా ఎవరెన్ని మాటలనుకున్నా, వ్యక్తులుగా వాళ్ళ, వాళ్ళ శుభకార్యాలకు హాజరై, ఆనందంగా నవ్వులు పంచుకోవడం అనేది ఓ అద్భుత సంస్కారానికి దర్పణమేగా. మానవత్వాన్ని ప్రభవించే ప్రసరించే ప్రసవించే సహృదయ ఉన్నతి ఎక్కడవున్నా ఏ ప్రక్రితలో వున్నా ఆ సంస్కార రూపాలకి అంకితం ఈ "భామ భీమ". - రాంపా© 2017,www.logili.com All Rights Reserved.