Chivariki Sweccha

By Daniel Greenberg (Author), K Shobha Devi (Author)
Rs.80
Rs.80

Chivariki Sweccha
INR
MANCHIPK35
Out Of Stock
80.0
Rs.80
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         పిల్లలు 'తాముగా ఉండటానికి' అనుమతిచ్చే ఈ అద్భుతమైన బడి కథను ఈ పుస్తకం తెలియజేస్తుంది. ఈ బడిలో పాఠ్య ప్రణాళిక లేదు, తరగతులు లేవు, గ్రేడ్లు లేవు, ఒత్తిడి లేదు, యూనిఫారామ్ లేదు, బడి గంట లేదు, ఒక బడిని తలపించే ఇతర సంప్రదాయాలు ఏమీ ఇక్కడ లేవు. ఇక్కడ పిల్లలను బాధ్యాతయుత పౌరులుగా చూస్తారు, తమ చదువు భారాన్ని వాళ్ళే మోస్తారు. అడిగితే తప్పించి పిల్లలకు 'దూరంగా' ఉపాధ్యాయులు ఉంటారు. ఇక్కడ పిల్లలు తమ అంతర్గత ఆసక్తులను గుర్తించి పట్టు విడవకుండా వాటిని అనుసరిస్తారు.

          వాటిని వాళ్ళే ఎంచుకున్నారు కాబట్టి ఎంత కష్టమైనా వాటిని పరిపూర్ణంగా నేర్చుకుంటారు. ఆ విధంగా విద్యార్థులు తమ విద్యకు స్వంత రూపకర్తలు అవుతారు. ప్రధాన స్రవంతిలోని బడులు డొల్లతనాన్ని వెల్లడి చేస్తూ ఇటువంటి వింత బడులను నడిపిన సాహస వ్యక్తులు ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు. అంచులలో ఉంటూనే ఇవి వ్యవస్థను వెక్కిరిస్తూ, విమర్శిస్తూ ఉన్నాయి. ఫలితంగా అందులోనూ కొన్ని చెప్పుకోదగ్గ సంస్కరణలు చోటు చేసుకున్నాయి. ప్రత్యామ్నాయ బోధనా విశానాలకు సంబంధించిన పుస్తకాలలో ఇది మరొక ఆణిముత్యం అవుతుందనటంలో సందేహం లేదు.

                                                     - అరవింద్ గుప్తా

         పిల్లలు 'తాముగా ఉండటానికి' అనుమతిచ్చే ఈ అద్భుతమైన బడి కథను ఈ పుస్తకం తెలియజేస్తుంది. ఈ బడిలో పాఠ్య ప్రణాళిక లేదు, తరగతులు లేవు, గ్రేడ్లు లేవు, ఒత్తిడి లేదు, యూనిఫారామ్ లేదు, బడి గంట లేదు, ఒక బడిని తలపించే ఇతర సంప్రదాయాలు ఏమీ ఇక్కడ లేవు. ఇక్కడ పిల్లలను బాధ్యాతయుత పౌరులుగా చూస్తారు, తమ చదువు భారాన్ని వాళ్ళే మోస్తారు. అడిగితే తప్పించి పిల్లలకు 'దూరంగా' ఉపాధ్యాయులు ఉంటారు. ఇక్కడ పిల్లలు తమ అంతర్గత ఆసక్తులను గుర్తించి పట్టు విడవకుండా వాటిని అనుసరిస్తారు.           వాటిని వాళ్ళే ఎంచుకున్నారు కాబట్టి ఎంత కష్టమైనా వాటిని పరిపూర్ణంగా నేర్చుకుంటారు. ఆ విధంగా విద్యార్థులు తమ విద్యకు స్వంత రూపకర్తలు అవుతారు. ప్రధాన స్రవంతిలోని బడులు డొల్లతనాన్ని వెల్లడి చేస్తూ ఇటువంటి వింత బడులను నడిపిన సాహస వ్యక్తులు ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు. అంచులలో ఉంటూనే ఇవి వ్యవస్థను వెక్కిరిస్తూ, విమర్శిస్తూ ఉన్నాయి. ఫలితంగా అందులోనూ కొన్ని చెప్పుకోదగ్గ సంస్కరణలు చోటు చేసుకున్నాయి. ప్రత్యామ్నాయ బోధనా విశానాలకు సంబంధించిన పుస్తకాలలో ఇది మరొక ఆణిముత్యం అవుతుందనటంలో సందేహం లేదు.                                                      - అరవింద్ గుప్తా

Features

  • : Chivariki Sweccha
  • : Daniel Greenberg
  • : Manchi Pustakam
  • : MANCHIPK35
  • : Paperback
  • : 2014
  • : 160
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Chivariki Sweccha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam