శ్రీ శంకరమంచి శుభకాల గంటల పంచాంగం శాస్త్రీయమైన దృక్ గణిత పంచాంగం. ఈ పంచాంగం చాలా విశిష్టతను సంతరించుకున్న విషయం పాఠకులందరికీ విదితమే. ఇందులోని ముఖ్య అంశాలు:
2. దేవతార్చనలకు, వైదిక, పండుగలకు, భగవత్సంబంధమైన ఆగమ విధులకు, నిత్యసంధ్యా వందనాది అనుష్ఠానాలకు శాస్త్రీయమైన సూర్య సిద్ధాంతానీత తిథులను సాంప్రదాయ బద్ధంగా ఇవ్వడం జరిగింది. దృక్ తిథిని మానవ సంస్కారాలకు ఉపయోగించాలి.
మరెన్నో...
- డా. శంకరమంచి రామకృష్ణ శాస్త్రి

1. జాతక చక్రములకు, జననకాల నిర్ణయములకు, పుట్టిన రోజులకు, ఉత్సవాదులకు, యాత్రలకు, వివాహాది శుభముహుర్తములకు, రాశిఫలాలకు, గ్రహసంచారా, గ్రహణములకు దృక్ గణితం శ్రేష్ఠమైనది.
2. దేవతార్చనలకు, వైదిక, పండుగలకు, భగవత్సంబంధమైన ఆగమ విధులకు, నిత్యసంధ్యా వందనాది అనుష్ఠానాలకు శాస్త్రీయమైన సూర్య సిద్ధాంతానీత తిథులను సాంప్రదాయ బద్ధంగా ఇవ్వడం జరిగింది. దృక్ తిథిని మానవ సంస్కారాలకు ఉపయోగించాలి.
మరెన్నో...
- డా. శంకరమంచి రామకృష్ణ శాస్త్రి
Features
: Sri Sankaramanchi Vari Panchangam 2021- 22
: Dr Sankaramanchi Sivasai Srinivas Dr Sankaramanchi Ramakrishna Sastry