చేతులతో శివుడిని పూజించకపోతే, నోటితో హరికీర్తిని గానం చేయకపోతే, దయ, సత్యం మొదలైన గుణాల్ని అలవరుచుకోకపోతే అలాంటి వ్యక్తులు పుట్టడం దేనికి ? అది తల్లుల కడుపులకు చేటుకదా ! అని భావించిన పరమ భక్తాగ్రేసరుడు బమ్మెర పోతన. ఏది జీవిత సార్థక్యమో తాను తెలుసుకొని అందరికీ అందించిన మహానుభావుడతడు.
శ్రీమన్నారాయణుడి కథల్ని రచించాలన్న కుతూహలంతో - భాగవతాన్ని తెలుగులోనికి అనువాదం చేసిన సహజకవి.
నేటి తరం పాఠకులకు అర్థమయ్యేలా అతి సులభశైలిలో వ్యావహారిక భాషలో పోతన భాగవతానికి వచన రూపం ఈ పుస్తకం.
బమ్మెర పోతనామాత్యుని శ్రీమహాభాగవతము తేనెలూరే తేట తెలుగు వచనంలో రచన: డా. అద్దంకి శ్రీనివాస్ చేతులతో శివుడిని పూజించకపోతే, నోటితో హరికీర్తిని గానం చేయకపోతే, దయ, సత్యం మొదలైన గుణాల్ని అలవరుచుకోకపోతే అలాంటి వ్యక్తులు పుట్టడం దేనికి ? అది తల్లుల కడుపులకు చేటుకదా ! అని భావించిన పరమ భక్తాగ్రేసరుడు బమ్మెర పోతన. ఏది జీవిత సార్థక్యమో తాను తెలుసుకొని అందరికీ అందించిన మహానుభావుడతడు. శ్రీమన్నారాయణుడి కథల్ని రచించాలన్న కుతూహలంతో - భాగవతాన్ని తెలుగులోనికి అనువాదం చేసిన సహజకవి. నేటి తరం పాఠకులకు అర్థమయ్యేలా అతి సులభశైలిలో వ్యావహారిక భాషలో పోతన భాగవతానికి వచన రూపం ఈ పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.