ఒక రాత్రి మొయిన్ కి మంచం కింద నుంచి ఎదో చప్పుడు వినపడుతుంది... అది రాక్షసుడు. ఆ రాక్షసుడు చెప్పినట్లు అతడి బొమ్మ గీశాడు మొయిన్. రాక్షసుడు ఆ బొమ్మలో ప్రత్యేక్షమవుతాడు. ఇక అప్పటి నుంచి మొయిన్ కష్టాలు మొదలవుతాయి. తినటం, బొంగురు గొంతులో పాటలు పాడటం, నాట్యం చెయ్యటం అంటే రాక్షసుడికి ఇష్టం. మొయిన్ కి జిగిరీ దోస్తులైన టోనీ, పార్వతీకి తప్పించి రాక్షసుడి ఉనికి తల్లిదండ్రులకు,బడిలో టీచర్లకు తెలియకుండా, ఉండటానికి మొయిన్ ఎన్నెన్ని తంటాలు పడ్డాడు? రాక్షసుడుని అతడు వచ్చిన లోకానికి తిరిగి పంపించెయ్యగలిగాడా? ఇవన్నీ తెలియాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే.
ఒక రాత్రి మొయిన్ కి మంచం కింద నుంచి ఎదో చప్పుడు వినపడుతుంది... అది రాక్షసుడు. ఆ రాక్షసుడు చెప్పినట్లు అతడి బొమ్మ గీశాడు మొయిన్. రాక్షసుడు ఆ బొమ్మలో ప్రత్యేక్షమవుతాడు. ఇక అప్పటి నుంచి మొయిన్ కష్టాలు మొదలవుతాయి. తినటం, బొంగురు గొంతులో పాటలు పాడటం, నాట్యం చెయ్యటం అంటే రాక్షసుడికి ఇష్టం. మొయిన్ కి జిగిరీ దోస్తులైన టోనీ, పార్వతీకి తప్పించి రాక్షసుడి ఉనికి తల్లిదండ్రులకు,బడిలో టీచర్లకు తెలియకుండా, ఉండటానికి మొయిన్ ఎన్నెన్ని తంటాలు పడ్డాడు? రాక్షసుడుని అతడు వచ్చిన లోకానికి తిరిగి పంపించెయ్యగలిగాడా? ఇవన్నీ తెలియాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే.© 2017,www.logili.com All Rights Reserved.