శుభమస్తు అవిఘ్నమస్తు
భీమవరం శ్రీ పెదగాడి వారి శ్రీ శోభకృతు నామ సంవత్సర పంచాంగము - 2023-24
శ్లో|| శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే |
శ్లో|| ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ |
గురు శుక్ర శని భ్యశ్చ రాహవే కేతవే నమ: ||
నవగ్రహ స్తోత్రములు
జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిమ్
తమోరిం సర్వపాపఘ్నం | ప్రణతోస్మి దివాకరమ్ || 6 వేలు
దధి శంఖ తుషారాభం | క్షీరోదార్ణవ సముద్భవమ్ |
నమామి శశినం సోమం | శంభోర్మకుట భూషణం || 10 వేలు
3. కుజ :
ధరణీగర్భ సంభూతం | విద్యుత్కాంతి సమప్రభమ్ ||
కుమారం శక్తిహస్తం | తం మంగళం ప్రణమామ్యహం|| 7 వేలు
4.........
ప్రియంగు కలికాశ్యామం | రూపేణ ప్రతిమం బుధం | - సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం॥ 17 వేలు
5. గురు:
దేవానాంచ ఋషీణాంచ, గురుకాంచన సన్నిభం |
బుధిమంతం త్రిలోకేశం | తం నమామి బృహస్పతిం || 16 వేలు
హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం || సర్వశాస్త్ర ప్రవకారం ! తం భార్గవం ప్రణమామ్యహం || 20 వేలు '
7.......
నీలాంజన సమాభాసం | రవిపుత్రం యమాగ్రజం || ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం|| 19 వేలు
అర్థకాయం మహావీరం | చంద్రాదిత్య విమర్ధనం ||
8. రాహు:
- సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం 18 వేలు
ఫలాశపుష్ప సంకాశం, తారకాగ్రహ మస్తకం |
9. కేతు :
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం|తంకేతుం ప్రణమామ్యహం|| 7 వేలు
పై నవ గ్రహమంత్ర స్తోత్రముల పఠనం వల్ల మీమీ దారిద్ర్య దు:ఖ బాధలు, పీడలు, శారీరక మానసిక రోగ రుగ్మతలు తొలగును. సర్వకార్య విజయాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాది లాభాలు, మనోవాంఛలు తీరును.
శుభమస్తు అవిఘ్నమస్తు భీమవరం శ్రీ పెదగాడి వారి శ్రీ శోభకృతు నామ సంవత్సర పంచాంగము - 2023-24 శ్లో|| శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం | ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే | శ్లో|| ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ | గురు శుక్ర శని భ్యశ్చ రాహవే కేతవే నమ: || నవగ్రహ స్తోత్రములు రవి : జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిమ్ తమోరిం సర్వపాపఘ్నం | ప్రణతోస్మి దివాకరమ్ || 6 వేలు దధి శంఖ తుషారాభం | క్షీరోదార్ణవ సముద్భవమ్ | నమామి శశినం సోమం | శంభోర్మకుట భూషణం || 10 వేలు 3. కుజ :ధరణీగర్భ సంభూతం | విద్యుత్కాంతి సమప్రభమ్ || కుమారం శక్తిహస్తం | తం మంగళం ప్రణమామ్యహం|| 7 వేలు4......... ప్రియంగు కలికాశ్యామం | రూపేణ ప్రతిమం బుధం | - సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం॥ 17 వేలు 5. గురు:దేవానాంచ ఋషీణాంచ, గురుకాంచన సన్నిభం | బుధిమంతం త్రిలోకేశం | తం నమామి బృహస్పతిం || 16 వేలు శుక్ర: హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం || సర్వశాస్త్ర ప్రవకారం ! తం భార్గవం ప్రణమామ్యహం || 20 వేలు '7.......నీలాంజన సమాభాసం | రవిపుత్రం యమాగ్రజం || ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం|| 19 వేలు అర్థకాయం మహావీరం | చంద్రాదిత్య విమర్ధనం || 8. రాహు: - సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం 18 వేలు ఫలాశపుష్ప సంకాశం, తారకాగ్రహ మస్తకం | 9. కేతు : రౌద్రం రౌద్రాత్మకం ఘోరం|తంకేతుం ప్రణమామ్యహం|| 7 వేలు పై నవ గ్రహమంత్ర స్తోత్రముల పఠనం వల్ల మీమీ దారిద్ర్య దు:ఖ బాధలు, పీడలు, శారీరక మానసిక రోగ రుగ్మతలు తొలగును. సర్వకార్య విజయాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాది లాభాలు, మనోవాంఛలు తీరును.© 2017,www.logili.com All Rights Reserved.