ఈ పుస్తకమునందు శుక్ల యజుర్వేదమునందలి 40వ అధ్యాయమును, ప్రతిపార్థ సహితముగా, సరళమైన వివరణలో అందించు ప్రయత్నము చేయుచున్నారు. అధ్యాయమును "ఈశావాస్య బ్రాహ్మణ్యము" అని అంటారు. కొందరు ఈ అధ్యాయమునే వాజసనేయ సంహిత అని కూడా అంటారు. ఈ అధ్యాయమునందు మొత్తము 17 శ్లోకములు కలవు. ఇందులోని శ్లోకములు ఈశ్వరుని గూర్చి, ఆయన యొక్క యశస్కరమైన నామములను గూర్చి, ఆయనను ఉపాసించు విధివిధానములను గూర్చి, వేదవిహితములు, వేదంబాహ్యములు యగు కర్మలను గూర్చి, అట్టి కర్మలను ఆచరించుట వలన కలుగు ఫలితములను గూర్చి, విద్య, అవిద్యాల మధ్య గల సారూప్యతలు, వ్యత్యాసములను గూర్చి మరియు విశ్వమానవ సౌభ్రాతృత్వమును గూర్చి తెలుపును.
ఈ పుస్తకమునందు శుక్ల యజుర్వేదమునందలి 40వ అధ్యాయమును, ప్రతిపార్థ సహితముగా, సరళమైన వివరణలో అందించు ప్రయత్నము చేయుచున్నారు. అధ్యాయమును "ఈశావాస్య బ్రాహ్మణ్యము" అని అంటారు. కొందరు ఈ అధ్యాయమునే వాజసనేయ సంహిత అని కూడా అంటారు. ఈ అధ్యాయమునందు మొత్తము 17 శ్లోకములు కలవు. ఇందులోని శ్లోకములు ఈశ్వరుని గూర్చి, ఆయన యొక్క యశస్కరమైన నామములను గూర్చి, ఆయనను ఉపాసించు విధివిధానములను గూర్చి, వేదవిహితములు, వేదంబాహ్యములు యగు కర్మలను గూర్చి, అట్టి కర్మలను ఆచరించుట వలన కలుగు ఫలితములను గూర్చి, విద్య, అవిద్యాల మధ్య గల సారూప్యతలు, వ్యత్యాసములను గూర్చి మరియు విశ్వమానవ సౌభ్రాతృత్వమును గూర్చి తెలుపును.© 2017,www.logili.com All Rights Reserved.