బాలజ్యోతి, ఆంధ్రప్రభ మొదలగు పత్రికలలో నాలుగు దశాబ్దాలుగా పత్రికలలో సుపరిచితులే.
తెలుగు చదవగలిగే పిల్లల మెదడుకు పదును పెట్టించే ఎన్నో రచనలు చేసారు. ఇటు కవిగా అటు మంచి బాధ్యతగల ఉపాధ్యాయునిగా ఎన్నో సన్మానాలు అందుకున్నారు.
వీరిది ఛందోబద్ధకవిత్వమైన, వచన కవిత్వమైన, గేయమైనా ప్రజల భాషలోనే చిన్న చిన్న మాటలతో అందరికి అర్ధమయ్యే రీతిలో ఉంటుంది. వీరి సద్గురు శతకం, చిట్టిపాపా చెప్పుకో, బాల రసాలు, ఆటపాట, చెప్పుకో కవిపేరు చిట్టిపాప, మరోపిలుపు ముద్రితాలు.
హిందీ పండితునిగా పదవీ విరమణ పొందిన వీరు ఉచితంగా విద్యాబోధన, గ్రంధపఠనం, సామజిక అంశాలపై రచన వ్యాసాంగం - వ్యాపకంగా పెట్టుకున్నారు.
- పాయల సత్యనారాయణ

వెన్నెల వెలుగులు, మనవడితో తాత, మణిరత్నమాల, ఆంజనేయ శతకం, బాలగేయాలు మొదలైనవి ముద్రణకై ఎదురుచూపు.