Cristhavam And Zen

By Osho (Author), Bharath (Author)
Rs.225
Rs.225

Cristhavam And Zen
INR
VISHALA703
In Stock
225.0
Rs.225


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         యూదుడైన జీసస్ క్రైస్తవుడు కాదు. తను కన్యకు జన్మించలేదు, డిసెంబరు 25 న పుట్టలేదు. క్రైస్తవ మతాన్ని స్థాపించలేదు, శిలువపై మరణించలేదు, పునరుత్థానం కాలేదు. "నేను గొర్రెల కాపరిని" అంటూ మానవాళిని గొర్రెలుగా జమ కట్టిన జీసస్ చాలా అహంకారి. నీటిపై నడవడం, చనిపోయినవారిని బతికించడం వంటి ఎన్నో అద్భుతాలు చేశాడంటున్న జీసస్ తన మహత్యాన్ని శిలువపై ఏమాత్రం చూపకపోగా, తన శిలువను తానే మొయ్యలేక మూడుసార్లు కిందపడి, లేచేవరకు దెబ్బలు తిన్నాడు. ఇతనా ప్రవక్త? ఇతనా దేవుని కుమారుడు? ఇతనా మిమ్మల్ని రక్షించేది?.

          పిశాచితో లైంగిక సంబంధాన్ని అంటగట్టి లక్షలాది నిరపరాధ స్త్రీలను సజీవదహనం చేసిన క్రైస్తవ మతం మానవాళికి పాపాన్ని, అపరాధ భావనను అంటగట్టి, మనిషి బలహీనతలైన భయం, దురాశాలపై జీవిస్తోంది. అందుకే నేను దానిని 'కాలకూట విషం' అంటాను. వాటికన్ భూగర్భ గ్రంథాలయంలో ఉన్న క్రైస్తవ మత వ్యతిరేక సాక్ష్యదారాలు బయటపడితే, క్రైస్తవ మతం నామరూపాల్లేకుండా అంతరించిపోతుంది. కేవలం ఉగ్రవాద చర్చి ద్వారా, ప్రచార వ్యూహం ద్వారా విస్తరించిన క్రైస్తవ మతం నుంచి బయటపడే సమయం ఇదే, ఇప్పుడే. ఇంకా మీరు నమ్మలేని చారిత్రిక సత్యాలు లోపల ఎన్నో, ఎన్నెన్నో...

         యూదుడైన జీసస్ క్రైస్తవుడు కాదు. తను కన్యకు జన్మించలేదు, డిసెంబరు 25 న పుట్టలేదు. క్రైస్తవ మతాన్ని స్థాపించలేదు, శిలువపై మరణించలేదు, పునరుత్థానం కాలేదు. "నేను గొర్రెల కాపరిని" అంటూ మానవాళిని గొర్రెలుగా జమ కట్టిన జీసస్ చాలా అహంకారి. నీటిపై నడవడం, చనిపోయినవారిని బతికించడం వంటి ఎన్నో అద్భుతాలు చేశాడంటున్న జీసస్ తన మహత్యాన్ని శిలువపై ఏమాత్రం చూపకపోగా, తన శిలువను తానే మొయ్యలేక మూడుసార్లు కిందపడి, లేచేవరకు దెబ్బలు తిన్నాడు. ఇతనా ప్రవక్త? ఇతనా దేవుని కుమారుడు? ఇతనా మిమ్మల్ని రక్షించేది?.           పిశాచితో లైంగిక సంబంధాన్ని అంటగట్టి లక్షలాది నిరపరాధ స్త్రీలను సజీవదహనం చేసిన క్రైస్తవ మతం మానవాళికి పాపాన్ని, అపరాధ భావనను అంటగట్టి, మనిషి బలహీనతలైన భయం, దురాశాలపై జీవిస్తోంది. అందుకే నేను దానిని 'కాలకూట విషం' అంటాను. వాటికన్ భూగర్భ గ్రంథాలయంలో ఉన్న క్రైస్తవ మత వ్యతిరేక సాక్ష్యదారాలు బయటపడితే, క్రైస్తవ మతం నామరూపాల్లేకుండా అంతరించిపోతుంది. కేవలం ఉగ్రవాద చర్చి ద్వారా, ప్రచార వ్యూహం ద్వారా విస్తరించిన క్రైస్తవ మతం నుంచి బయటపడే సమయం ఇదే, ఇప్పుడే. ఇంకా మీరు నమ్మలేని చారిత్రిక సత్యాలు లోపల ఎన్నో, ఎన్నెన్నో...

Features

  • : Cristhavam And Zen
  • : Osho
  • : Vishalandhra Publishers
  • : VISHALA703
  • : Paperback
  • : 2015
  • : 194
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Cristhavam And Zen

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam