* ఈ "కంప్యూటర్ పెద్ద బాలశిక్ష" ను చదివితే కంప్యూటర్ పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకొనవచ్చు.
* మానవ శరీర అవయవములు ఎలా పని చేస్తాయో, కంప్యూటర్ యొక్క విడి భాగములు కూడా అదే విధముగా పని చేస్తాయని తెలుసుకొనవచ్చు.
* ఇప్పుడు కంప్యూటర్ ను చాలా సులువుగా ఆపరేటింగ్ చేస్తూ మరెన్నో ఉపయోగాలను పొందుటకు కారణమైన "కంప్యూటర్ మహనీయుల" గురించి తెలుసుకొనవచ్చు.
* కంప్యూటర్ గ్రాఫిక్స్ నేర్చుకుంటే magazines, newspapers, books, advertisements మొదలైన వాటిని design చేయవచ్చును. అందులకు గాను ఈ "కంప్యూటర్ పెద్ద బాల శిక్ష" మనకు ఉపయోగపడుతుంది.
* ప్రస్తుతం ఏ గవర్నమెంట్/ ప్రైవేట్ ఉద్యోగానికైనా కంప్యూటర్ పరిజ్ఞానం అవసరమని గవర్నమెంట్/ ప్రైవేట్ సంస్థవారు ప్రకటించి ఉన్నారు. ఇప్పుడు ప్రతి పోటీ పరీక్షలో కనీసం
20 - 40 మార్కుల వరకు కంప్యూటర్ సబ్జెక్ట్ ఇవ్వబడుతుంది. కంప్యూటర్ సబ్జెక్టులో మనం మంచి మార్కులు సంపాదించాలంటే ఈ 'కంప్యూటర్ పెద్దబాల శిక్ష' ను చదివితే చాలు.
- పట్టంశెట్టి రవి
* ఈ "కంప్యూటర్ పెద్ద బాలశిక్ష" ను చదివితే కంప్యూటర్ పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకొనవచ్చు. * మానవ శరీర అవయవములు ఎలా పని చేస్తాయో, కంప్యూటర్ యొక్క విడి భాగములు కూడా అదే విధముగా పని చేస్తాయని తెలుసుకొనవచ్చు. * ఇప్పుడు కంప్యూటర్ ను చాలా సులువుగా ఆపరేటింగ్ చేస్తూ మరెన్నో ఉపయోగాలను పొందుటకు కారణమైన "కంప్యూటర్ మహనీయుల" గురించి తెలుసుకొనవచ్చు. * కంప్యూటర్ గ్రాఫిక్స్ నేర్చుకుంటే magazines, newspapers, books, advertisements మొదలైన వాటిని design చేయవచ్చును. అందులకు గాను ఈ "కంప్యూటర్ పెద్ద బాల శిక్ష" మనకు ఉపయోగపడుతుంది. * ప్రస్తుతం ఏ గవర్నమెంట్/ ప్రైవేట్ ఉద్యోగానికైనా కంప్యూటర్ పరిజ్ఞానం అవసరమని గవర్నమెంట్/ ప్రైవేట్ సంస్థవారు ప్రకటించి ఉన్నారు. ఇప్పుడు ప్రతి పోటీ పరీక్షలో కనీసం 20 - 40 మార్కుల వరకు కంప్యూటర్ సబ్జెక్ట్ ఇవ్వబడుతుంది. కంప్యూటర్ సబ్జెక్టులో మనం మంచి మార్కులు సంపాదించాలంటే ఈ 'కంప్యూటర్ పెద్దబాల శిక్ష' ను చదివితే చాలు. - పట్టంశెట్టి రవి© 2017,www.logili.com All Rights Reserved.