కృతజ్ఞతాభివందనాలు
పాఠక మహాశయులకు శుభాభినందనలు.
2022 ఏప్రిల్ నెల 17 వ తేదీన 'సంస్కార సమేత రెడ్డి నాయుడు' నా తొలి నవలను అవిష్కరించాను. అలాగే అదే తేదీన నా మూడవ కవితా సంపుటి 'మట్టి వేదం' ను అవిష్కరించాను..
నేను పుట్టి, పెరిగినది, చదువు కొన్నది గ్రామీణ వాతావరణం కాబట్టి ఆ అనుభవాలు, ఆ సంఘటనలే ఈ పుస్తకంలోని కథలు. అలాంటి కథలే నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయని నా అభిప్రాయం. నేను నా జీవితంలో చూసిన, అనుభవించిన సంఘటనలే నా కథలకు ప్రేరణాలు. నాకు రాయల సీమ మాండలికంలో వ్రాయడం ఇష్టం. 'పెద్ద కొడుకు', 'రెడ్డమ్మ', 'కర్మాను సారే!', 'వాన దేముడా !”, 'పల్లె రమ్మంటుంది -పట్నం పొమ్మంటుంది' లాంటి కథలు గ్రామీణ జీవిత నేపథ్యంలో వాస్తవానికి దగ్గరగా వ్రాసిన కథలు.
ఈ కథల సంపుటికి ముందు మాట వ్రాసి ఇచ్చిన కళారత్న, ప్రముఖ రచయిత, కవి, విమర్శకుడు, గజల్ కవి, జర్నలిస్ట్, శ్రీ బిక్కి కృష్ణ గారికి నా హృదయ పూర్వక నమస్సుమాంజలి సమర్పిస్తున్నాను.
అలాగే ఈ పుస్తకాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్ది, మంచి కవర్ డిజైన్ తో పుస్తకాన్ని ముద్రించి పాఠక లోకానికి అందించిన సాహిత్యాభి లాషి,...................
కృతజ్ఞతాభివందనాలు పాఠక మహాశయులకు శుభాభినందనలు. 2022 ఏప్రిల్ నెల 17 వ తేదీన 'సంస్కార సమేత రెడ్డి నాయుడు' నా తొలి నవలను అవిష్కరించాను. అలాగే అదే తేదీన నా మూడవ కవితా సంపుటి 'మట్టి వేదం' ను అవిష్కరించాను.. నేను పుట్టి, పెరిగినది, చదువు కొన్నది గ్రామీణ వాతావరణం కాబట్టి ఆ అనుభవాలు, ఆ సంఘటనలే ఈ పుస్తకంలోని కథలు. అలాంటి కథలే నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయని నా అభిప్రాయం. నేను నా జీవితంలో చూసిన, అనుభవించిన సంఘటనలే నా కథలకు ప్రేరణాలు. నాకు రాయల సీమ మాండలికంలో వ్రాయడం ఇష్టం. 'పెద్ద కొడుకు', 'రెడ్డమ్మ', 'కర్మాను సారే!', 'వాన దేముడా !”, 'పల్లె రమ్మంటుంది -పట్నం పొమ్మంటుంది' లాంటి కథలు గ్రామీణ జీవిత నేపథ్యంలో వాస్తవానికి దగ్గరగా వ్రాసిన కథలు. ఈ కథల సంపుటికి ముందు మాట వ్రాసి ఇచ్చిన కళారత్న, ప్రముఖ రచయిత, కవి, విమర్శకుడు, గజల్ కవి, జర్నలిస్ట్, శ్రీ బిక్కి కృష్ణ గారికి నా హృదయ పూర్వక నమస్సుమాంజలి సమర్పిస్తున్నాను. అలాగే ఈ పుస్తకాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్ది, మంచి కవర్ డిజైన్ తో పుస్తకాన్ని ముద్రించి పాఠక లోకానికి అందించిన సాహిత్యాభి లాషి,...................© 2017,www.logili.com All Rights Reserved.