శ్రీ శిష్టా చంద్రశేఖర్ తన కలంతో సకలం సంకలనం చేయగల సామర్థ్యం కలిగివున్న జ్ఞాని. పెద్దబాలశిక్ష తరతరాల తెలుగువారికి ప్రారంభ విద్యను అందించి కాలంతోబాటు భాషా విభాగం, సాహిత్య విభాగం, సాంప్రదాయ సంస్కృతీ విభాగ శాఖలుగా విస్తరిల్లింది. ఇప్పుడు విజ్ఞాన విభాగంలో భారతీయం అనే పేరుతో పలు విషయాలు చోటుచేసుకున్నాయి. విజ్ఞాన వటవృక్షంగా జ్ఞానపిపాసులకు సేదతీర్చే విధంగా రూపుదిద్దికోవటం చాలా సంతోషకరం. ప్రపంచ దేశాలకు విజ్ఞాన పరంగా బాల్యవ్యవస్థలో కళ్ళు తెరవకముందే భారతీయం అంటే ఏమిటనేది తెలియజెప్పిన అంశాలను శిష్టా చంద్రశేఖర్ గారు తనదైన శైలిలో పెద్దబాలశిక్షలో ఇమిడ్చి కృతకృత్యులయ్యారు.
- శ్రీమతి శ్యామలా తమిరిస
శ్రీ శిష్టా చంద్రశేఖర్ తన కలంతో సకలం సంకలనం చేయగల సామర్థ్యం కలిగివున్న జ్ఞాని. పెద్దబాలశిక్ష తరతరాల తెలుగువారికి ప్రారంభ విద్యను అందించి కాలంతోబాటు భాషా విభాగం, సాహిత్య విభాగం, సాంప్రదాయ సంస్కృతీ విభాగ శాఖలుగా విస్తరిల్లింది. ఇప్పుడు విజ్ఞాన విభాగంలో భారతీయం అనే పేరుతో పలు విషయాలు చోటుచేసుకున్నాయి. విజ్ఞాన వటవృక్షంగా జ్ఞానపిపాసులకు సేదతీర్చే విధంగా రూపుదిద్దికోవటం చాలా సంతోషకరం. ప్రపంచ దేశాలకు విజ్ఞాన పరంగా బాల్యవ్యవస్థలో కళ్ళు తెరవకముందే భారతీయం అంటే ఏమిటనేది తెలియజెప్పిన అంశాలను శిష్టా చంద్రశేఖర్ గారు తనదైన శైలిలో పెద్దబాలశిక్షలో ఇమిడ్చి కృతకృత్యులయ్యారు. - శ్రీమతి శ్యామలా తమిరిస© 2017,www.logili.com All Rights Reserved.