విలక్షణమైన వ్యక్తిత్వం గల మహా 'మనిషి', తాను నమ్మిన సిద్ధాంతాలనే తన జీవన విధానంగా మలచుకున్న మహానీయమూర్తి. స్వయంకృషితో విద్యనభ్యసించి ఆంద్రసాహిత్యం పై పట్టు సాధించిన ఆదర్శ స్త్రీ మూర్తి. పిన్న వయసులోనే నాటకాలను వచన రచనలను చేసిన రచయిత్రి. ఛందోబద్ధంగా పద్యరచన గావించగల కవయిత్రి. అలవోకగా ఆశువులను చెప్పగల అద్భుత వ్యక్తి. ఎదురు దెబ్బలకెదురోడి గీతసారాన్ని ఆచరించి చూపిన ధీశాలి. ఒక వేదాంతి. ఆమె మేధావి. అందరి మనసులను చూరగొన్న అమృత మూర్తి. ఆమె మా అమ్మమ్మ బుర్రాసూరమాంబ. నిరాడంబరత, నిజాయితీ, మానవసేవ, దానగుణాలను మా జీవితాలకు పునాదిగా నిలిపిన మా పెద్ద అమ్మ మాకు దైవసమానులు.
- చావలి మణి శాస్త్రి
విలక్షణమైన వ్యక్తిత్వం గల మహా 'మనిషి', తాను నమ్మిన సిద్ధాంతాలనే తన జీవన విధానంగా మలచుకున్న మహానీయమూర్తి. స్వయంకృషితో విద్యనభ్యసించి ఆంద్రసాహిత్యం పై పట్టు సాధించిన ఆదర్శ స్త్రీ మూర్తి. పిన్న వయసులోనే నాటకాలను వచన రచనలను చేసిన రచయిత్రి. ఛందోబద్ధంగా పద్యరచన గావించగల కవయిత్రి. అలవోకగా ఆశువులను చెప్పగల అద్భుత వ్యక్తి. ఎదురు దెబ్బలకెదురోడి గీతసారాన్ని ఆచరించి చూపిన ధీశాలి. ఒక వేదాంతి. ఆమె మేధావి. అందరి మనసులను చూరగొన్న అమృత మూర్తి. ఆమె మా అమ్మమ్మ బుర్రాసూరమాంబ. నిరాడంబరత, నిజాయితీ, మానవసేవ, దానగుణాలను మా జీవితాలకు పునాదిగా నిలిపిన మా పెద్ద అమ్మ మాకు దైవసమానులు. - చావలి మణి శాస్త్రి© 2017,www.logili.com All Rights Reserved.