ప్రకృతిలోని శాశ్వత, సనాతన, నిత్యనూతన సత్యాల్ని - వాటి నియమాల్ని 'వేదములు అన్నారు'. ప్రజ్ఞానఘనులు - సత్యవాక్పరిపాలకులు అయిన గురువులంతా తెలియజేస్తున్న ఎన్నో అత్యంత రహస్యమయ విషయాలతోపాటు, మరింత శుభప్రదమైన ఓరరహస్య ఆహ్వానం ఈ సందర్భంగా ప్రకటించబడుతోంది. వేదమనగా ఈ శరీరమే. ఈ శరీరంలో ఏదైతే ఉన్నదో అదే వేదాలలో ఉన్నది. తప్ప మరొకటి లేదని స్పష్టపరుస్తూ మరింత విపులంగా ప్రకృతిలో ఉన్న దేవతా శక్తుల్ని - వాటి నియమాల్ని గుర్తించి అవి ఈ శరీరంలో కూడా ఉన్నాయనీ, బయట ప్రకృతిలో ఏం జరుగుతుందో సరిగ్గా, ఖచ్చితంగా అలాగే మన శరీరాల్లో కూడా జరుగుతోందనే అద్భుత రహస్యాన్ని గుర్తించిన మహామహులు మన భారతీయ ఋషులు.
అంతటి మహాత్ములు ఆ వేదమే ఈ శరీరమని, ఆ సూర్యుడే వేదమనీ, సూర్య కిరణాల విజ్ఞానమే వేదం విజ్ఞానమని ఎంతో స్పష్టంగా తెలిపిన ఋషులే నేడేంతో ఆవేదనతో, ఆశ్రునయనాలతో ఆత్రుత పడుతూ ఇస్తున్న ప్రకటన ఇది. దీనిని నిర్లక్ష్యపరచారాడు. ఇదివరకటిలా ఏవేవో సాకులతో, వంకలతో దీనిని అలక్ష్య పరిచిన రోగాల రూపంలో, కలహాల రూపంలో కమ్ముకోస్తున్న కాల సర్పవిషవలయంలో చిక్కుకోవాల్సి ఉంటుందని గ్రహించాలి!
ఇందులో రెండు పుస్తకాలు కలిసి ఉన్నాయి.
ప్రకృతిలోని శాశ్వత, సనాతన, నిత్యనూతన సత్యాల్ని - వాటి నియమాల్ని 'వేదములు అన్నారు'. ప్రజ్ఞానఘనులు - సత్యవాక్పరిపాలకులు అయిన గురువులంతా తెలియజేస్తున్న ఎన్నో అత్యంత రహస్యమయ విషయాలతోపాటు, మరింత శుభప్రదమైన ఓరరహస్య ఆహ్వానం ఈ సందర్భంగా ప్రకటించబడుతోంది. వేదమనగా ఈ శరీరమే. ఈ శరీరంలో ఏదైతే ఉన్నదో అదే వేదాలలో ఉన్నది. తప్ప మరొకటి లేదని స్పష్టపరుస్తూ మరింత విపులంగా ప్రకృతిలో ఉన్న దేవతా శక్తుల్ని - వాటి నియమాల్ని గుర్తించి అవి ఈ శరీరంలో కూడా ఉన్నాయనీ, బయట ప్రకృతిలో ఏం జరుగుతుందో సరిగ్గా, ఖచ్చితంగా అలాగే మన శరీరాల్లో కూడా జరుగుతోందనే అద్భుత రహస్యాన్ని గుర్తించిన మహామహులు మన భారతీయ ఋషులు. అంతటి మహాత్ములు ఆ వేదమే ఈ శరీరమని, ఆ సూర్యుడే వేదమనీ, సూర్య కిరణాల విజ్ఞానమే వేదం విజ్ఞానమని ఎంతో స్పష్టంగా తెలిపిన ఋషులే నేడేంతో ఆవేదనతో, ఆశ్రునయనాలతో ఆత్రుత పడుతూ ఇస్తున్న ప్రకటన ఇది. దీనిని నిర్లక్ష్యపరచారాడు. ఇదివరకటిలా ఏవేవో సాకులతో, వంకలతో దీనిని అలక్ష్య పరిచిన రోగాల రూపంలో, కలహాల రూపంలో కమ్ముకోస్తున్న కాల సర్పవిషవలయంలో చిక్కుకోవాల్సి ఉంటుందని గ్రహించాలి! ఇందులో రెండు పుస్తకాలు కలిసి ఉన్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.