'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి' అన్నాడు వాల్మీకి. మనది కానీ దేశంలో స్థిరపడినప్పుడు మన దేశం మీద, మన భాష మీద మనకు అపారమైన ప్రేమ కలుగుతుంది. అనురాగం పుడుతుంది.
అయ్యప్ప దీక్షితులు పూర్వజన్మ పుణ్యం ఉంటె కానీ తెలుగు వాడుగా పుట్టవన్నాడు. మన మధురమైన తెలుగు భాషను సంస్కృతిని ఆస్ట్రేలియా ఖండంలో కాపాడుకునే ప్రయత్నంలో భాగమే ఈ 'కవితాస్త్రాలయ.' ఇవి ఆస్ట్రేలియా తెలుగు సాహితి సుగంధాలు. వీటి సమన్వయకర్త మల్లికేశ్వరరావు కొంచాడ గారు.
యిందులో 13 భాగాలూ ఉన్నాయి. అన్నిటిలోనూ తెలుగు భాషా ప్రాశస్త్యం ఉంది. కథలు కవితలు, వ్యాసాలు అన్ని ఉన్నాయి. సరళ సుగమమైన తెలుగు భాష అని తెలుగును ఇందులో కీర్తించారు. తెలుగు సాహిత్య క్రమాన్ని విశ్లేషించే వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి.
-తనికెళ్ళ భరణి.
'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి' అన్నాడు వాల్మీకి. మనది కానీ దేశంలో స్థిరపడినప్పుడు మన దేశం మీద, మన భాష మీద మనకు అపారమైన ప్రేమ కలుగుతుంది. అనురాగం పుడుతుంది. అయ్యప్ప దీక్షితులు పూర్వజన్మ పుణ్యం ఉంటె కానీ తెలుగు వాడుగా పుట్టవన్నాడు. మన మధురమైన తెలుగు భాషను సంస్కృతిని ఆస్ట్రేలియా ఖండంలో కాపాడుకునే ప్రయత్నంలో భాగమే ఈ 'కవితాస్త్రాలయ.' ఇవి ఆస్ట్రేలియా తెలుగు సాహితి సుగంధాలు. వీటి సమన్వయకర్త మల్లికేశ్వరరావు కొంచాడ గారు. యిందులో 13 భాగాలూ ఉన్నాయి. అన్నిటిలోనూ తెలుగు భాషా ప్రాశస్త్యం ఉంది. కథలు కవితలు, వ్యాసాలు అన్ని ఉన్నాయి. సరళ సుగమమైన తెలుగు భాష అని తెలుగును ఇందులో కీర్తించారు. తెలుగు సాహిత్య క్రమాన్ని విశ్లేషించే వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. -తనికెళ్ళ భరణి.
© 2017,www.logili.com All Rights Reserved.