గడచిన కొన్ని సంవత్సరాలుగా "భావుక" అనే ముఖ పుస్తక సమూహం తెలుగు జాతి సంస్కృతికి సంబంధించిన సాహితి, సాంస్కృతిక, సామజిక, చారిత్రక విషయాలు ప్రతిభింబించే విధంగా అనేకానేక అంశాల పై చర్చలు,కథలు, కవితలు, వ్యాసాలకు వెలుగు చూపి తెలుగు సంస్కృతి వికాసానికి దోహదపడుతోందనే విషయం చాలా మంది భాషాభిమానులకు విదితమే! సాహిత్యమనేది ప్రజాహితం కోసమే నన్నది మన చెరిగిపోని విశ్వాసం.
సృజనాత్మక సాహిత్యాంలో కథా ప్రక్రియకోక విశిష్టమైన స్థానం ఉంది. సమాజ జీవనాన్ని సమగ్రంగా ప్రతిబింబించేటట్టు చేయడంతో పాటు మానవ సంబంధాలు, వాటిలో అంతర్లీనంగా ప్రసరింపబడే భావ వీచికలను అక్షరబద్దం చేయడమే కథ, కవితల లక్షణం . అయితే, సామాన్యులకు కూడా సులభంగా అవగతమయ్యేది కథ మాత్రమే!