గురజాడ, శ్రీశ్రీ ల సాహితీ దృక్పథాలను ఉన్నతంగా ఆవిష్కరించిన సుమతిగారు కేవలం ఆధ్యాత్మికవేత్తగా కొందరు గుర్తించిన స్వామివివేకానంద ఆలోచనలను, ఆయన ప్రసంగాలను 'విశ్వమానవుడి విశ్వ సందేశం' గా అభివర్ణించడం విశేషం. కొన్ని వర్గాలవారు వివేకానందుని గురించి మాట్లాడ్డానికే ఇష్టపడరు. లోకంలో ఉన్నదంతా భారతంలో ఉంది. భారతంలో లేనిదేది లోకంలో లేదు. ఇది సర్వేసర్వత్రా అందరూ అంగీకరించిన విషయం. విశ్వామానవుడి మనఃప్రవృత్తికి ప్రతిబింబం మహాభారతం. భారతంలోని కొన్ని కథాంశాలను, పాత్రలను స్వంత పైత్యంతో అసంబద్ధంగా వ్యాఖ్యానించిన రంగనాయకమ్మ రాతల్ని ఖండిస్తూ; శాస్త్రీయంగా, ఆలోచనాత్మకంగా రచయిత్రి విశ్లేషించిన తీరు ముదావహం.
రచయిత్రి కలం కొన్నిచోట్ల ఆవేశపడినా అనేక సందర్భాల్లో సంయమనంతో పాఠకుల్ని ఆలోచింపజేసే కోణంలో పలు విషయాలు చర్చించారు. సమన్వయ దృష్టితో మున్ముందు ఇంకా మంచి రచనలు చేయగలరని ఆశిస్తూ, రచయిత్రిని అభినందిస్తూ...
- డా డి వి సూర్యారావు
గురజాడ, శ్రీశ్రీ ల సాహితీ దృక్పథాలను ఉన్నతంగా ఆవిష్కరించిన సుమతిగారు కేవలం ఆధ్యాత్మికవేత్తగా కొందరు గుర్తించిన స్వామివివేకానంద ఆలోచనలను, ఆయన ప్రసంగాలను 'విశ్వమానవుడి విశ్వ సందేశం' గా అభివర్ణించడం విశేషం. కొన్ని వర్గాలవారు వివేకానందుని గురించి మాట్లాడ్డానికే ఇష్టపడరు. లోకంలో ఉన్నదంతా భారతంలో ఉంది. భారతంలో లేనిదేది లోకంలో లేదు. ఇది సర్వేసర్వత్రా అందరూ అంగీకరించిన విషయం. విశ్వామానవుడి మనఃప్రవృత్తికి ప్రతిబింబం మహాభారతం. భారతంలోని కొన్ని కథాంశాలను, పాత్రలను స్వంత పైత్యంతో అసంబద్ధంగా వ్యాఖ్యానించిన రంగనాయకమ్మ రాతల్ని ఖండిస్తూ; శాస్త్రీయంగా, ఆలోచనాత్మకంగా రచయిత్రి విశ్లేషించిన తీరు ముదావహం. రచయిత్రి కలం కొన్నిచోట్ల ఆవేశపడినా అనేక సందర్భాల్లో సంయమనంతో పాఠకుల్ని ఆలోచింపజేసే కోణంలో పలు విషయాలు చర్చించారు. సమన్వయ దృష్టితో మున్ముందు ఇంకా మంచి రచనలు చేయగలరని ఆశిస్తూ, రచయిత్రిని అభినందిస్తూ... - డా డి వి సూర్యారావు© 2017,www.logili.com All Rights Reserved.