నాగపట్టణంలో జన్మించారు. చెన్నపట్టణంలో రాజధానీ కళాశాలలో ప్రదానాంధ్ర పండితులుగా పనిచేశారు. సౌందర్యరాజస్వామి శతకం, వైకృతదీపిక, పదార్థనామకోశం, లఘుకౌముది, ఆంద్రశబ్దమంజరి, ఉపాధ్యాయబోధిని వంటి పలుగ్రంథాలు రచించారు. బహుజనపల్లి వారి రచనల్లో చిరస్థాయిగా నిలిచిపోయినవి త్రిలింగ లక్షణశేషము అనే ప్రౌఢవ్యాకరణము, శబ్దరత్నాకరము అనే ఈ ప్రామాణిక నిఘంటువు. నిఘంటువును ఉపయోగించే నేటి వ్యవహర్తలందరికీ ఇదెంతో ప్రయోజనకారి.
నాగపట్టణంలో జన్మించారు. చెన్నపట్టణంలో రాజధానీ కళాశాలలో ప్రదానాంధ్ర పండితులుగా పనిచేశారు. సౌందర్యరాజస్వామి శతకం, వైకృతదీపిక, పదార్థనామకోశం, లఘుకౌముది, ఆంద్రశబ్దమంజరి, ఉపాధ్యాయబోధిని వంటి పలుగ్రంథాలు రచించారు. బహుజనపల్లి వారి రచనల్లో చిరస్థాయిగా నిలిచిపోయినవి త్రిలింగ లక్షణశేషము అనే ప్రౌఢవ్యాకరణము, శబ్దరత్నాకరము అనే ఈ ప్రామాణిక నిఘంటువు. నిఘంటువును ఉపయోగించే నేటి వ్యవహర్తలందరికీ ఇదెంతో ప్రయోజనకారి.© 2017,www.logili.com All Rights Reserved.