మానవుల ఆయుర్భాగ్యములకు దంత ధావనము ముఖ్యం. అందు దంత పటుత్వము సరిగ నుండకుండిన జీర్ణకోశము చెడి అజీర్ణ బాధలు మిక్కుటముగ నుండును. అందుచేత దంత రోగములను నివారించు ఈ గ్రంథము సర్వ జన ఆదరనీయంబైయలరారు గాక! యని విశ్వసించుచున్నాను. మరియు ఆయుర్వేదము సర్వ రోగములను నివారించును. శస్త్ర చికిత్సలు ఉండవు. రోగికి ధనము ఎక్కువ ఖర్చు కాదు. ప్రాణాపాయం ఉండదు. 'రియాక్షన్' ఉండదు. ఎంతటి మొండి వ్యాధి అయినను ఆయుర్వేద చికిత్స చేత సునాయాసముగా నివారణయగును. ఆయుర్వేదమును నమ్మండి, ఆయుర్వేదమును వాడండి.
మానవుల ఆయుర్భాగ్యములకు దంత ధావనము ముఖ్యం. అందు దంత పటుత్వము సరిగ నుండకుండిన జీర్ణకోశము చెడి అజీర్ణ బాధలు మిక్కుటముగ నుండును. అందుచేత దంత రోగములను నివారించు ఈ గ్రంథము సర్వ జన ఆదరనీయంబైయలరారు గాక! యని విశ్వసించుచున్నాను. మరియు ఆయుర్వేదము సర్వ రోగములను నివారించును. శస్త్ర చికిత్సలు ఉండవు. రోగికి ధనము ఎక్కువ ఖర్చు కాదు. ప్రాణాపాయం ఉండదు. 'రియాక్షన్' ఉండదు. ఎంతటి మొండి వ్యాధి అయినను ఆయుర్వేద చికిత్స చేత సునాయాసముగా నివారణయగును. ఆయుర్వేదమును నమ్మండి, ఆయుర్వేదమును వాడండి.© 2017,www.logili.com All Rights Reserved.