" A HAND BOOK OF SIMILAR WORDS IN ENGLISH" అను పుస్తక పాటకులకు, మరియు "వార్త" దినపత్రికలోని "మొగ్గ" శీర్షిక చదువరులకు ఈ రచయిత సుపరిచితుడు.
ఈ నిఘంటు రచన నూత్న ప్రక్రియ లో జరిగినందున ఇతర నిఘంటువులలో ఉండు అన్ని పదములు ఈ నిఘంటువు నందుండవు.
ఈ నిఘంటువులో :
1. ఆంగ్లభాషా పరిజ్ఞానము లేనివారికి సైతము, ఆంగ్లపద విజ్ఞాన సంపద పెంపుదల నిమిత్తము, ప్రతి ఆంగ్ల పదమునకు తెలుగు ఉచ్చారణము పొందుపరచడమైనది.
2. ఒక పదమునకు అనేకానేక అర్ధములున్ననూ విషయాంశ సంబంధిత అర్ధమును మాత్రమే గ్రహించడమైనది.
3. వాడుకలో లేని అనేక క్రొత్త పదములు చేర్చుటకు కృషి చేయడమైనది.
4. వేలైనన్న్ది ఎక్కువ అర్ధములు ఈయబడినవి.
5. ఆంగ్లపదముల spelling లో గల సూక్ష్మభేదములు, అందువలన ఉచ్చారణ(ము) మరియు అర్ధములు మారు విధానము ప్రస్పుటముగా తెలియజేయుటకు ప్రయత్నించడమైనది.
COARSE కోర్స్ FAUN ఫాన్ KNEW న్యూ PORE పోర్ SIGHT సైట్
COURSE కోర్స్ FAWN ఫాన్ NEW న్యూ POUR పోర్ SITE సైట్
" A HAND BOOK OF SIMILAR WORDS IN ENGLISH" అను పుస్తక పాటకులకు, మరియు "వార్త" దినపత్రికలోని "మొగ్గ" శీర్షిక చదువరులకు ఈ రచయిత సుపరిచితుడు. ఈ నిఘంటు రచన నూత్న ప్రక్రియ లో జరిగినందున ఇతర నిఘంటువులలో ఉండు అన్ని పదములు ఈ నిఘంటువు నందుండవు. ఈ నిఘంటువులో : 1. ఆంగ్లభాషా పరిజ్ఞానము లేనివారికి సైతము, ఆంగ్లపద విజ్ఞాన సంపద పెంపుదల నిమిత్తము, ప్రతి ఆంగ్ల పదమునకు తెలుగు ఉచ్చారణము పొందుపరచడమైనది. 2. ఒక పదమునకు అనేకానేక అర్ధములున్ననూ విషయాంశ సంబంధిత అర్ధమును మాత్రమే గ్రహించడమైనది. 3. వాడుకలో లేని అనేక క్రొత్త పదములు చేర్చుటకు కృషి చేయడమైనది. 4. వేలైనన్న్ది ఎక్కువ అర్ధములు ఈయబడినవి. 5. ఆంగ్లపదముల spelling లో గల సూక్ష్మభేదములు, అందువలన ఉచ్చారణ(ము) మరియు అర్ధములు మారు విధానము ప్రస్పుటముగా తెలియజేయుటకు ప్రయత్నించడమైనది. COARSE కోర్స్ FAUN ఫాన్ KNEW న్యూ PORE పోర్ SIGHT సైట్ COURSE కోర్స్ FAWN ఫాన్ NEW న్యూ POUR పోర్ SITE సైట్
© 2017,www.logili.com All Rights Reserved.