అన్ని వర్గములకు (విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారులు, రచయితలు, అనువాదకులు, సామాన్య పాఠకులు మొదలగు వారు) చెందిన తెలుగు వారికీ ఉపయోగపడు నాలుగు డిక్షనరీలను (ఇంగ్లిషు - తెలుగు, తెలుగు - ఇంగ్లిషు, తెలుగు - తెలుగు, హిందీ - తెలుగు) వ్రాసి ఎమ్. విశ్వనాధ రాజు సకాలములో మనకు చాలా చక్కగా సులువుగా అర్ధమయ్యే రీతిలో అందించారు. సహృదయులగు తెలుగువారు ఈ గ్రంధములను ఆదరింతురని విశ్వసించుచున్నాము.
- ఎమ్. విశ్వనాధ రాజు
అన్ని వర్గములకు (విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారులు, రచయితలు, అనువాదకులు, సామాన్య పాఠకులు మొదలగు వారు) చెందిన తెలుగు వారికీ ఉపయోగపడు నాలుగు డిక్షనరీలను (ఇంగ్లిషు - తెలుగు, తెలుగు - ఇంగ్లిషు, తెలుగు - తెలుగు, హిందీ - తెలుగు) వ్రాసి ఎమ్. విశ్వనాధ రాజు సకాలములో మనకు చాలా చక్కగా సులువుగా అర్ధమయ్యే రీతిలో అందించారు. సహృదయులగు తెలుగువారు ఈ గ్రంధములను ఆదరింతురని విశ్వసించుచున్నాము. - ఎమ్. విశ్వనాధ రాజు© 2017,www.logili.com All Rights Reserved.