విలువల పతనం వల్ల ఏర్పడ్డ సంక్షోభం ఈనాడు మనిషిని 'బ్రతుకు భయం' గా అనుక్షణం బెదిరిస్తున్నది. లక్ష్యాలనూ, విలువలనూ పునర్నిర్వచించుకోవటం, ఉద్ధరించుకోవటం, వాటితో వ్యక్తిశీలాన్ని నిర్మించుకోవటం కోస తీవ్రమయిన ప్రయత్నం ఒక్కటే నేటి సంక్షోభం నుంచి బయటపడేమార్గం. ఆ మార్గంలో, ఆ ప్రయత్నంలోని భాగమే రామకృష్ణ రచించిన ఈ గ్రంథం.
- కోవెల సంపత్కుమారాచార్య
ఈ పుస్తకంలోని కథలు, నీతులు అన్నీ ఉపయోగకరమైనవి. రచనాపద్ధతి ఉత్కృష్ట మైనది. శైలి ఆకర్షణీయమైనది.
- చేకూరి రామారావు