Tao Upanishad- 1, 2, 3

By Osho (Author), Swamy Santoshananda (Author)
Rs.430
Rs.430

Tao Upanishad- 1, 2, 3
INR
MANIMN0994
Out Of Stock
430.0
Rs.430
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                         పదాల ద్వారా మరియు శాస్త్రాల ద్వారా కాకుండా - జీవితాన్ని జీవించి ఎవరైతే తెలుసుకున్నారో ఆలాంటి కొద్దిమందిలో లావోత్స్ ఒకరు. తెలుసుకోవడమే కాకుండా - తెలుసుకోవడానికి తీవ్రంగా, నిరంతరంగా శ్రమించిన అతి కొద్దిమంది వ్యక్తుల్లో లావోత్స్ ఒకరు.

                           తావో మార్గము: ఎవరు ఎక్కడ నిలబడ్డారో, అదే స్థానం మీద, అదే స్థలం మీద నిలబడి గంతవ్యమును పొందవచ్చు. ఇందుకే తావోను ఇలాంటి మార్గము అని కూడా అనలేము. ఎక్కడ మనము నిలబడ్డామో, ఏ స్థలాం, ఏ స్థానం, మీద అక్కడి నుండే గంతవ్యము దొరకవచ్చు.

                         పదాల ద్వారా మరియు శాస్త్రాల ద్వారా కాకుండా - జీవితాన్ని జీవించి ఎవరైతే తెలుసుకున్నారో ఆలాంటి కొద్దిమందిలో లావోత్స్ ఒకరు. తెలుసుకోవడమే కాకుండా - తెలుసుకోవడానికి తీవ్రంగా, నిరంతరంగా శ్రమించిన అతి కొద్దిమంది వ్యక్తుల్లో లావోత్స్ ఒకరు.                            తావో మార్గము: ఎవరు ఎక్కడ నిలబడ్డారో, అదే స్థానం మీద, అదే స్థలం మీద నిలబడి గంతవ్యమును పొందవచ్చు. ఇందుకే తావోను ఇలాంటి మార్గము అని కూడా అనలేము. ఎక్కడ మనము నిలబడ్డామో, ఏ స్థలాం, ఏ స్థానం, మీద అక్కడి నుండే గంతవ్యము దొరకవచ్చు.

Features

  • : Tao Upanishad- 1, 2, 3
  • : Osho
  • : Prem Mandir Meditation Centre
  • : MANIMN0994
  • : Paperback
  • : 2015
  • : 208
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Tao Upanishad- 1, 2, 3

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam