బెంగాలీ సాహిత్య రంగంలో సంస్కరణోద్యమానికి ఊపిరిలూదిన అగ్రగణ్యుల్లో శరచ్చంద్ర చటర్జీ ఒకరు. ఆయన రాసిన బడదీదీ కథనే అప్పట్లో తెలుగులో 'బాటసారి' సినిమాగా తీశారు. మీరు చదవబోయేది, సినిమా స్క్రీన్ ప్లే కాదు. ఇది శరత్ చంద్ర పుస్తకానికి అనువాదం. ఈ కథలో ఒక అంశం జమీందారీ వ్యవస్థల ఆగడాలు. జమీందారీలు వ్యక్తిగతమైన మంచి చెడులతో ప్రమేయం లేకుండానే జమీందారులు అనేవి ఎంత అడ్డగోలుగా ఉండేవో దీనిలో మనకు అర్థమవుతుంది. ఈ పుస్తకం బడదీదీ పేరుతో మొదట తెలుగులో 1947 లో వచ్చింది.
బెంగాలీ సాహిత్య రంగంలో సంస్కరణోద్యమానికి ఊపిరిలూదిన అగ్రగణ్యుల్లో శరచ్చంద్ర చటర్జీ ఒకరు. ఆయన రాసిన బడదీదీ కథనే అప్పట్లో తెలుగులో 'బాటసారి' సినిమాగా తీశారు. మీరు చదవబోయేది, సినిమా స్క్రీన్ ప్లే కాదు. ఇది శరత్ చంద్ర పుస్తకానికి అనువాదం. ఈ కథలో ఒక అంశం జమీందారీ వ్యవస్థల ఆగడాలు. జమీందారీలు వ్యక్తిగతమైన మంచి చెడులతో ప్రమేయం లేకుండానే జమీందారులు అనేవి ఎంత అడ్డగోలుగా ఉండేవో దీనిలో మనకు అర్థమవుతుంది. ఈ పుస్తకం బడదీదీ పేరుతో మొదట తెలుగులో 1947 లో వచ్చింది.© 2017,www.logili.com All Rights Reserved.