చిత్ర రంగం మీద మోజుతో హైదరాబాద్ వచ్చి అసిస్టెంట్ గా చేయాలని అష్టకష్టాలు పడకండి. ఇప్పటి పరిస్థితులో ఈ డైరెక్టర్ల వద్ద పనిచేసి మళ్ళీ మీరు డైరక్టర్లయి కొత్తగా చూపించేది, చెప్పేదీ ఏమీ ఉండదు. నాలుగు తరాల నుండి మార్పు లేని సినిమాలే చూస్తున్నారు ప్రేక్షకులు. మీరు కూడా వాళ్ళనే అనుసరిస్తారు. చితరంగాన్నింకా వెనక్కు నడుపుతారు అంతే. గతంలో డైరెక్టర్లు హీరోయిన్ ల ఆకృతులను ఎంత వికృతంగా చూపుతూ వస్తున్నారో రేపు మీరు అంతే - ప్రతి హీరో ఫైట్స్ లో గుప్పిడి బిగిస్తే నరాలు పొంగు పోయేట్లు చూపిస్తున్నారు. మీరు ఇంకా ముందుకు పోయి ఇక్కడ హీరో గుప్పిడి బిగిస్తే అవతల వాళ్ళ నరాలు చిట్లిపోతాయి. వీళ్ళు రెండు కార్లు పైకి వెళ్లి కింద పడి భగ్గుమన్నట్లు చేస్తున్నారు. రేపు మీరు నాలుగు కార్లు, పైకి పోయినట్లు చూసి చేస్తారు.
మనకూ సాంఘిక సమాజం ఉందని, ఆ సమాజంలో, ఆఫీసుల్లోనూ కుటుంబాల్లోనూ అనేక సమస్యలు ఉన్నాయని, వారిని పరిష్కరించే బాధ్యత ఉందని మరిచిపోకండి, తక్కువ కర్చులో మంచి సినిమాలు తీసి జాతీయంగా అంతర్జాతీయంగా చిత్రరంగానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావచ్చు అనే విషయాన్ని మనసులో పెట్టుకొని సమాజానికి సాయపడండి. మీరు ఎవరి వద్ద పనిచేయకపోయినా స్వయంగా డైరెక్టర్లు కాగలందులకే ఈ పుస్తకాలు వ్రాస్తున్నాను. నా పుస్తకాలు చదివితే తప్పక డైరెక్టర్లు కాగలరు. ఇప్పటికే కొందరు షార్ట్ ఫిలింలు తీస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నించండి మీ కలనిజమవుతుంది.
- రాజా శివానంద
చిత్ర రంగం మీద మోజుతో హైదరాబాద్ వచ్చి అసిస్టెంట్ గా చేయాలని అష్టకష్టాలు పడకండి. ఇప్పటి పరిస్థితులో ఈ డైరెక్టర్ల వద్ద పనిచేసి మళ్ళీ మీరు డైరక్టర్లయి కొత్తగా చూపించేది, చెప్పేదీ ఏమీ ఉండదు. నాలుగు తరాల నుండి మార్పు లేని సినిమాలే చూస్తున్నారు ప్రేక్షకులు. మీరు కూడా వాళ్ళనే అనుసరిస్తారు. చితరంగాన్నింకా వెనక్కు నడుపుతారు అంతే. గతంలో డైరెక్టర్లు హీరోయిన్ ల ఆకృతులను ఎంత వికృతంగా చూపుతూ వస్తున్నారో రేపు మీరు అంతే - ప్రతి హీరో ఫైట్స్ లో గుప్పిడి బిగిస్తే నరాలు పొంగు పోయేట్లు చూపిస్తున్నారు. మీరు ఇంకా ముందుకు పోయి ఇక్కడ హీరో గుప్పిడి బిగిస్తే అవతల వాళ్ళ నరాలు చిట్లిపోతాయి. వీళ్ళు రెండు కార్లు పైకి వెళ్లి కింద పడి భగ్గుమన్నట్లు చేస్తున్నారు. రేపు మీరు నాలుగు కార్లు, పైకి పోయినట్లు చూసి చేస్తారు. మనకూ సాంఘిక సమాజం ఉందని, ఆ సమాజంలో, ఆఫీసుల్లోనూ కుటుంబాల్లోనూ అనేక సమస్యలు ఉన్నాయని, వారిని పరిష్కరించే బాధ్యత ఉందని మరిచిపోకండి, తక్కువ కర్చులో మంచి సినిమాలు తీసి జాతీయంగా అంతర్జాతీయంగా చిత్రరంగానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావచ్చు అనే విషయాన్ని మనసులో పెట్టుకొని సమాజానికి సాయపడండి. మీరు ఎవరి వద్ద పనిచేయకపోయినా స్వయంగా డైరెక్టర్లు కాగలందులకే ఈ పుస్తకాలు వ్రాస్తున్నాను. నా పుస్తకాలు చదివితే తప్పక డైరెక్టర్లు కాగలరు. ఇప్పటికే కొందరు షార్ట్ ఫిలింలు తీస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నించండి మీ కలనిజమవుతుంది. - రాజా శివానంద3
© 2017,www.logili.com All Rights Reserved.