సిద్ధాంత గ్రంథం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఎక్కడా అచ్చుతప్పులు, వాక్యనిర్మాణంలో లోపాలు లేకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఉంది. భాష సరళంగా,శైలి మనోహరంగా ఉంది. ఇటువంటి అంశంపై పరిశోధన చేసే భావి పరిశోధకులకు, ముఖ్యంగా సినిమా దర్శకులకు ఈ సిద్ధాంత గ్రంథం మార్గదర్శకంగా ఉంటుందని నా అభిప్రాయం. సినిమాలకు సంబంధించి ఏవైనా అనుమానాలు ఉంటె ఈ సిద్ధాంత గ్రంథాన్ని ఆధారగ్రంథంగా పరిశీలించి సందేహనివృత్తి చేసుకోవచ్చు. ఇటీవల నేను పరిశీలించిన సిద్ధాంత గ్రంథాల్లో ఇది ఉత్తమోత్తమమైనదిగా భావిస్తున్నాను....
-డా. పాలకొడేటి సత్యనారాయణ రావు
సిద్ధాంత గ్రంథం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఎక్కడా అచ్చుతప్పులు, వాక్యనిర్మాణంలో లోపాలు లేకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఉంది. భాష సరళంగా,శైలి మనోహరంగా ఉంది. ఇటువంటి అంశంపై పరిశోధన చేసే భావి పరిశోధకులకు, ముఖ్యంగా సినిమా దర్శకులకు ఈ సిద్ధాంత గ్రంథం మార్గదర్శకంగా ఉంటుందని నా అభిప్రాయం. సినిమాలకు సంబంధించి ఏవైనా అనుమానాలు ఉంటె ఈ సిద్ధాంత గ్రంథాన్ని ఆధారగ్రంథంగా పరిశీలించి సందేహనివృత్తి చేసుకోవచ్చు. ఇటీవల నేను పరిశీలించిన సిద్ధాంత గ్రంథాల్లో ఇది ఉత్తమోత్తమమైనదిగా భావిస్తున్నాను.... -డా. పాలకొడేటి సత్యనారాయణ రావు© 2017,www.logili.com All Rights Reserved.