గోవిందరాజు గారు వికటకవి కథలు, ధర్మదేవత మొదలైన బాలకథా సంపుటాలు ప్రచురించారు. నవలలు, కథలు రచించారు. కవిత్వం కూడా రాశారు. ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనేక అనువాదాలు చేశారు. రామకృష్ణారావు గారు ఇంగ్లీషులోకి చేసిన అనువాదాల్లో సినారె 'ప్రపంచపదులు', శారదా అశోకవర్ధన్ కథలు ముఖ్యమైనవి. పత్రికలలో వ్యాసాలు, సమీక్షలు రాశారు.
భారతీయ స్సాహిత్య పురస్కారాల్లో జ్ఞానపీఠ అత్యున్నత పురస్కారం. ఇప్పటివరకు యాభైముగ్గురు రచయితలు ఈ పురస్కారం పొందారు. వివిధ భాషల్లో ఈ అత్యున్నత పురస్కారం పొందిన మహారచయితల పరిచయాలే ఈ 'జ్ఞానపీఠాలు'.
గోవిందరాజు గారు వికటకవి కథలు, ధర్మదేవత మొదలైన బాలకథా సంపుటాలు ప్రచురించారు. నవలలు, కథలు రచించారు. కవిత్వం కూడా రాశారు. ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనేక అనువాదాలు చేశారు. రామకృష్ణారావు గారు ఇంగ్లీషులోకి చేసిన అనువాదాల్లో సినారె 'ప్రపంచపదులు', శారదా అశోకవర్ధన్ కథలు ముఖ్యమైనవి. పత్రికలలో వ్యాసాలు, సమీక్షలు రాశారు. భారతీయ స్సాహిత్య పురస్కారాల్లో జ్ఞానపీఠ అత్యున్నత పురస్కారం. ఇప్పటివరకు యాభైముగ్గురు రచయితలు ఈ పురస్కారం పొందారు. వివిధ భాషల్లో ఈ అత్యున్నత పురస్కారం పొందిన మహారచయితల పరిచయాలే ఈ 'జ్ఞానపీఠాలు'.© 2017,www.logili.com All Rights Reserved.