1986 నవంబర్ 1న ట్యాంక్ బండ్ మీద మహామహుల ఆవిష్కరణ సందర్భంగా అప్పటిముఖ్యమంత్రి నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు చేసిన ప్రసంగం స్ఫూర్తి తీసుకుని ఈ పుస్తకం ప్రారంభించాను.
గత నూరు, నూటయాభై సంవత్సరాల కాలంలో ఎంతో మంది మహామహులు జన్మించి జాతికి పథనిర్దేశం చేశారు. మానవత్వపు విలువలను జాగృతం చేశారు. తరతరాలుగా గౌరవం పొందుతున్న జాతి చరిత్రను, సంస్కృతిని, దేశభక్తిని పునురుద్దీపితం చేశారు. వారిలో ఎంతో మంది కృష్ణాజిల్లా వారూ ఉన్నారు. వారు కూడా తాము పుట్టిన జాతికి, భాషకు, ప్రాంతానికి గొప్ప పేరు తీసుకొచ్చారు. అటువంటి మహామహులను, జాతిరత్నాలను సంగ్రహంగా పరిచయం చేయాలన్నదే ఈ గ్రంథం ధ్యేయం. నూరుగురు విశిష్టవ్యక్తుల జీవిత చిత్రణ సంపుటి ఈ పుస్తకం.
మహామహుల గూర్చి సంఘం ఎంతగా ఆకృష్టమైతే ఆ సంఘంలో, ఆ జాతిలో అంతగా నాగరికత క్రమశిక్షణ నెలకొంటుంది. అందుకే ఆ మహామహులను జాతిజనులు గౌరవించాలి, అనుసరించాలి.
-జవహర్ లాల్
1986 నవంబర్ 1న ట్యాంక్ బండ్ మీద మహామహుల ఆవిష్కరణ సందర్భంగా అప్పటిముఖ్యమంత్రి నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు చేసిన ప్రసంగం స్ఫూర్తి తీసుకుని ఈ పుస్తకం ప్రారంభించాను. గత నూరు, నూటయాభై సంవత్సరాల కాలంలో ఎంతో మంది మహామహులు జన్మించి జాతికి పథనిర్దేశం చేశారు. మానవత్వపు విలువలను జాగృతం చేశారు. తరతరాలుగా గౌరవం పొందుతున్న జాతి చరిత్రను, సంస్కృతిని, దేశభక్తిని పునురుద్దీపితం చేశారు. వారిలో ఎంతో మంది కృష్ణాజిల్లా వారూ ఉన్నారు. వారు కూడా తాము పుట్టిన జాతికి, భాషకు, ప్రాంతానికి గొప్ప పేరు తీసుకొచ్చారు. అటువంటి మహామహులను, జాతిరత్నాలను సంగ్రహంగా పరిచయం చేయాలన్నదే ఈ గ్రంథం ధ్యేయం. నూరుగురు విశిష్టవ్యక్తుల జీవిత చిత్రణ సంపుటి ఈ పుస్తకం. మహామహుల గూర్చి సంఘం ఎంతగా ఆకృష్టమైతే ఆ సంఘంలో, ఆ జాతిలో అంతగా నాగరికత క్రమశిక్షణ నెలకొంటుంది. అందుకే ఆ మహామహులను జాతిజనులు గౌరవించాలి, అనుసరించాలి. -జవహర్ లాల్© 2017,www.logili.com All Rights Reserved.